Vyavasayam

    చిరుధాన్యాలకు మార్కెట్లో పెరిగిన డిమాండ్..సాగుకు మొగ్గు చూపుతున్న రైతులు

    October 23, 2023 / 05:00 PM IST

    చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో వున్నాయి. ఆరో దశాబ్ధం వరకూ చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు. పశువుల వ్యర్థాలే వీటికి ఎరువులు. అందువల్ల ఖర్చులూ పెద్దగా అయ్యేవి కాదు.

    కలిసిరాని బోడకాకర సాగు..వాతావరణ మార్పులే కారణం

    October 21, 2023 / 01:00 PM IST

    నాటిని రెండు నెలల్లోనే పంట చేతికొస్తుంది. ఆరు నెలల వరకు దిగుబడి ఉంటుంది. సీజన్‌, డిమాండ్‌ను బట్టి కిలో రూ.80 నుంచి రూ.200 వరకూ ఉంటుంది. సీజన్‌ ముగిసే నాటికి రూ.200కుపైగా కూడా పలుకుతుంది.

    స్వీట్ కార్న్ సాగులో అధిక దిగుబడుల కోసం సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు

    October 19, 2023 / 10:00 AM IST

    పంట తొలిదశలో కలుపును సమర్థవంతంగా అరికట్టినట్లయితే  పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. అంతేకాదు, చీడపీడలను కూడా ఆదుపులో ఉంటాయి. తీపి మొక్కజొన్న మనం అదించే పోషకాల ఆధారంగా పెరుగుదలను కనబరుస్తుంది.

    జ్వాలా రాజ్మా రకంతో అధిక దిగుబడులు

    October 15, 2023 / 05:00 PM IST

    పదేళ్ల క్రితం వరకు ఆదివాసీ రైతులు సుమారు 45 వేల హెక్టార్లులో రాజ్‌మాను సాగు చేసేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటను నష్టపోవడం, కనీసం విత్తనాలు కూడా చేతికి అందకపోవడం వల్ల కాలక్రమంగా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.

    తెగుళ్లతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం

    October 15, 2023 / 03:41 PM IST

    వరికి ప్రత్యామ్నాయంగా  మెక్కజోన్న సాగుచేపట్టగా దిగుబడులను పొందారు. దీంతో ఈ ఏడాది కూడా మెక్కజోన్న పంట అధిక విస్తీర్ణంలో వేశారు. అయితే  మారిన వాతావరణ పరిస్దితుల కారణంగా  పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రనష్టం వాటిల్లింది.

    సిరులు పండిస్తున్న ఆకుకూరల సాగు

    October 14, 2023 / 03:02 PM IST

    వ్యవసాయ భూములను లీజుకు తీసుకొని ప్రణాళిక బద్ధంగా ఏడాది పొడవునా ఆకుకూరల దిగుబడి వచ్చే విధంగా సాగుచేస్తూ ఉంటారు. వచ్చిన దిగుబడిని చుట్టుప్రక్కల గ్రామాలలో అమ్ముతూ.. ప్రతి రోజు వెయ్యి రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు.  

    తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు.. ఎకరాకు రూ. 2 లక్షల నికర ఆదాయం

    October 9, 2023 / 01:00 PM IST

    ఈ ఏడాది బొప్పాయికి మార్కెట్ లో మంచి ధర పలికింది. సరాసరి టన్ను ధర రూ. 10 వేలు పలికింది.  రైతు నాగరాజు ఎకరాకు 30 టన్నుల దిగుబడిని తీశారు. అంటే ఎకరాకు రూ. 3 లక్షల ఆదాయం పొందారన్నమాట. 15 ఎకరాలకు 45 లక్షల ఆదాయం గడించారు.

    డ్రాగన్ ఫ్రూట్ సాగుతో.. సత్ఫలితాలు సాధిస్తున్న యువరైతు

    October 8, 2023 / 12:00 PM IST

    డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఒకసారి నాటితే 25, 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. అందుకే నేల తయారీ దగ్గరి నుంచి పోల్స్, సిమెంటు రింగులను ఏర్పాటు చేసుకునే వరకు నాణ్యతా ప్రమాణాలు పాటించారు. ఇక ఈ మొక్కలకు నీరు పెద్దగా అవసరం ఉండదు.

    పత్తిని ఆశించిన తెగుళ్లు.. నివారణ

    October 6, 2023 / 02:30 PM IST

    ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో తెగుళ్ల ఉధృతి పెరిగింది.

    Prevention of Pests : వరి, పత్తి పంటల్లో పురుగుల నివారణ

    October 1, 2023 / 12:00 PM IST

    ఖరీఫ్ లో వేసిన వరి, పత్తి  పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది.

10TV Telugu News