Home » WaBetaInfo Report
Whatsapp Guest Chats : వాట్సాప్ అకౌంట్ లేని వ్యక్తులతో కమ్యూనికేట్ అయ్యేందుకు "గెస్ట్ చాట్స్" అనే ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తోంది.
WhatsApp Hide Lock Chats : వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. లాక్ చేసిన చాట్స్ కోసం ఎంట్రీ పాయింట్‌ను హైడ్ చేసేందుకు సీక్రెట్ కోడ్ ఫంక్షన్‌తో యూజర్ ప్రైవసీని అభివృద్ధి చేస్తోంది.
WhatsApp Auto Delete Channels : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేస్తోంది. వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆటో డిలీట్ చేసుకునేందుకు యూజర్లను అనుమతించనుంది.
WhatsApp Multiple Accounts : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వాట్సాప్ అకౌంట్లను ఒకే డివైజ్‌లో యాక్సస్ చేసుకోవచ్చు. మల్టీ అకౌంట్లను యాడ్ చేసేందుకు యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తున్నట్లు నివేదించింది.
WhatsApp Animated Emoji : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. త్వరలో వాట్సాప్ బీటాలో సరికొత్త ఫీచర్ రానుంది. లేటెస్ట్ బీటా వెర్షన్లో యానిమేటెడ్ ఎమోజీ వస్తోంది.
WhatsApp Pin Messages : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
WhatsApp Search Groups : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది.
WhatsApp Self-Chat : ప్రస్తుతం వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్, ప్రైవసీని మెరుగుపర్చేందుకు కొత్త అప్డేట్స్, ఫీచర్ల గ్రూపును అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్లలో `Profile Photo in Group Chats', 'క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డింగ్ చేయడం' ఇంటర్నల్ బ్లర్ టూల్ అందుబాటులో ఉన్నాయి.