ప్రతిరోజూ కనీసం 11 నిమిషాలు వేగంగా నడవడం వల్ల అకాల మరణ ప్రమాదాన్ని 25శాతం తగ్గించవచ్చునని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. రోజూ 11 నిమిషాలు లేదా వారంలో 75 నిమిషాలు వేగంగా నడిస్తే ...
ప్రతిరోజు ఒక మైలు (2,000 అడుగులు) నడిచే వారి కంటే ప్రతిరోజు 3 నుంచి 4 మైళ్లు నడిచే వృద్ధుల్లో గుండెపోటు, స్ట్రోక్ ముప్పు 40-50 శాతం తగ్గుతుందని చెప్పారు. అమెరికా హార్ట్ అసోసియేషన్ కు చెందిన సర్క్యులేషన్ జర్నల్ లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించ
ఉదయాన్నే ఏమీ తినకుండా నడవాల్సిన పనిలేదు. నడకకు ముందు తేలికపాటి బ్రెడ్, పాలు వంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఏమి తినకుండా నడవటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పడిపోతాయి. ఏదో ఒకటి తిని నడవటం వల్ల ఆభయం ఉండదు.
నడకతో స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. నడకతో శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి.
వేడి వాతావరణంలో కాటన్ దుస్తులను ధరించి వాకింగ్ చేయాలి. అదే చలి వాతావరణంలో అయితే ఉన్ని దుస్తులను ధరించి వాకింగ్ చేయాలి.
అధిక బరువును తగ్గించుకునేందుకు స్కిప్పింగ్ ఒక చక్కని వ్యాయామం అని చెప్పవచ్చు. స్కిప్పింగ్ చేస్తే నిమిషానికి సుమారుగా 15 నుంచి 20 క్యాలరీలు ఖర్చవుతాయి. అంటే 15 నిమిషాల పాటు
వాకింగ్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో అదే ఆక్సిజన్ రక్తంలో చేరి అది ఊపిరితిత్తులకు అందుతుంది. ఈ క్రమంలో సదరు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉండే
ఓ వ్యక్తి ఓ విచిత్రమైన జీవిని పెంచుకుంటున్నాడు.అదేమంటే జరాసిక్ పార్క్ సినిమాలో ఉండే ఓ వింత ప్రాణి. దాన్ని పార్కులో షికారు చేస్తుంటే చూసిన జనాలంతా షాక్ అవుతున్నారు.
గుండెపోటు వచ్చిన వారు రోజుకు 30 నిమిషాల పాటు నడవటం ఆరోగ్యానికి శ్రేయస్కరమని సూచిస్తున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. పర్యావరణం, ఆహారం, జీవనశైలిలో మార్పులు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. తక్