Home » WARN
సోమవారం మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవారేనని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్‌పవార్ వర్గం నాయకులు ముంబైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఘననీయమైన స్థానాలు గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలు ఉండగా.. బీజేపీ 73 స్థానాలు గెలుచుకుంది. దీన్ని పీకే ప్రస్తావిస్తూ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాట
వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్న తరుణంలో మత గురువు ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఖలిస్తానీ నాయకుడు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అయితే అతని మద్దతుదారులలో 78 మందిని పోలీసులు ఇప్పటికే అర�
ప్రయివేట్ కాలేజీల్లో కేసీఆర్ కుటుంబానికి పార్టనర్ షిప్ లేదంటే కమీషన్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మాదిరిగా ప్రైవేట్ కాలేజీలు మారాయని ఎద్దేవా చేశారు.
కొలీజియం వ్యవస్థలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఏదైనా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, చట్టం ద్వారా ఆ పని చేయాలే కానీ ఇలా ఏకపక్షంగా దాడులు చేయడం తగదని అన్నారు. నేషనల్ జ్య�
ఈరోజు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు మహారాష్ట్ర అభివృద్ధికి కొత్త దిక్సూచీని ఏర్పరిచాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై సమగ్ర దృష్టిని అందిస్తాయి. మహారాష్ట్ర, కేంద్రంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎంత వేగంగా పని చేస్తుందో చ
కొంత కాలంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశ వ్యాప్తంగా విపక్షాలతో కలిసి కూటమి ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీతోనూ చర్చలు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఇప్పటికే యూపీఏ అనే కూటమి ఉంది. ఇక రాష్ట్రంలో నితీష్, తే�
తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 22 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
క్లాస్ రూమ్స్‌లో ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ టీచర్లకు జిల్లా మేజిస్ట్రేట్ వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పటికైనా..బిల్లులు కట్టండి..లేకుంటే..కరెంట్ కట్ చేస్తాం’అని విద్యుత్ శాఖా మంత్రి వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చారు.