Home » washed away
కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.
ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.
ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని నాగారం గ్రామ సమీపం వద్ద దోర్నాల గ్రామానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్న కారు వాగులో చిక్కుకుంది. ప్రవాహానికి కొద్దిదూరం వరకు కొట్టుకుపోయింది. డ్రైవర్ వాగు ప్రవాహాన్ని గమనించకుండా ముందుకు తీసుకె�
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో విషాదం నెలకొంది. వాగులో కొట్టుకుపోయిన అక్కాతమ్ముడు మృతి చెందారు. కన్నతండ్రి ఎదుటే పిల్లలు గల్లంతై, మృతి చెందారు.
కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రాజంపేట మండలం గుంటూరు వద్ద వరద ఉధృతికి వరద నీటిలో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. 10మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.
మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు మూగజీవాలు బలైపోతున్నాయి. వాగు దాటేందుకు యత్నించిన ఆవుల మంద... నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
Car caught in flood..father and daughter washed away In Chittoor : తెలుగు రాష్ట్రాల్లో వరదలు సృష్టించిన బీభత్సం అంతాఇంత కాదు. ఆస్తి, ప్రాణ నష్టం భారీగానే సంభవించింది. కాలనీలు, గ్రామాలు, పంటలు నీట మునిగిపోయాయి. రహదారులపై వరద నీరు పోటెత్తింది. కానీ..కొంతమంది నిర్లక్ష్యంగా దాటుతూ..ప్రాణ
బీహార్‌లోని కతిహార్‌లోని గంగా నదిలో ఒక స్కూల్ భవనం సోమవారం (సెప్టెంబర్ 16)న నిట్టనిలువునా కూలిపోయింది. నీటి ధాటికి మెల్ల మెల్లగా కూలిపోతున్న స్కూల్ ను పలువురు ఆసక్తిగా సెల్ ఫోన్ లతో షూట్ చేశారు. నీటితో నానిపోయిన స్కూల్ భవనం పునాదులు కొంచెం