Home » Water
ఎండ వేడిమి ఇంకా తగ్గట్లేదు. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. ఎంత తీవ్రత జనాలు తట్టుకోలేకపోతుంటే జంతువులు, పక్షుల సంగతి చెప్పనక్కర్లేదు. మండే ఎండలో పక్షులకు నీరు పోస్తున్న ఓ చిన్నారి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వాటిపట్ల చిన్�
పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పుచ్చకాయ తింటే శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. ఇంకా అనేక ఇతర అనారోగ్య సమస్యలు సైతం నివారించడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత మూడు ఆహార పదార్ధాలు తినకూడదట. అవేంటంటే?
Drinking Water: తాగే మంచినీరు సురక్షితమేనా?
రోడ్ సైడ్ ఎంతోమంది వృద్ధులు నడవలేని స్థితిలో వెళ్తుంటారు. వారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. మంచినీరు కూడా తాగలేని ఓ వృద్ధుడిని చూసి ఓ చిన్నారి చలించిపోయింది. వెంటనే ఆమె చేసిన పనికి ఇంటర్నెట్ మొత్తం కదిలిపోయింది.
ప్రపంచంలోనే అతిపెద్ద స్థూపాకార అక్వేరియం పేలిపోయింది. జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో ఉన్న అక్వాడోమ్ అక్వేరియం శుక్రవారం ఉదయం పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త సముద్రాన్ని కనుగొన్నారు. అయితే ఆ సముద్రం భూమిపైన కాదు.. భూ అంతర్భాగంలో కొనుగొన్నారు. భూమి లోతు పొరల్లో సముద్రం దాగి ఉన్నట్లు తేల్చారు.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మువన్నెల్లో మురిసిపోతోంది. త్రివర్ణ వెలుగుల్లో జిగేల్మంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు త్రివర్ణ శోభితంగా మారింది. మూడు రంగుల జాతీయ జెండాను తలపించేలా కృష్ణమ్మ పర�
క్రికెట్ స్టేడియంలలో మంచి నీళ్లు ఏర్పాటు చేసేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు క్రికెట్ కిట్ కొనివ్వగలిగిన పేరెంట్స్.. మంచి నీళ్లు కొనివ్వలేరా? అని ప్రశ్నించింది.
గేట్లు ఎత్తడంతో భైంసా టౌన్ లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. ఆటో నగర్, వివేకానంద చౌక్, పద్మావతి కాలనీ, ఎన్ఆర్ గార్డెన్ నీటి మునిగాయి. ఎన్ ఆర్ గార్డెన్ లో ఆరుగురు సిబ్బంది చిక్కున్నారు.
మధ్య ప్రదేశ్ లోని ఆ ఊళ్లో మగపిల్లలకు పెళ్లి అవటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే గ్రామంలో సరైన నీటి వసతి లేదు. గుక్కెడునీటి కోసం కిలో మీటర్లుదూరం నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే తల్లితండ్రులు భయపడతారు.