Home » Wayanad Lok Sabha constituency
రెండు రోజుల వయనాడ్ పర్యటనలో ఉన్న ప్రియాంక గాంధీ పలు ప్రాంతాల్లో పర్యటించారు.
వాయనాడ్ పోలింగ్ ముగిసిన తర్వాత రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ వేయడంపై సీపీఎం మహిళా నాయకురాలు అన్నీ రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ట్రయాంగిల్ ఫైట్‌లో రాహుల్‌ను ఓడించాలని భావిస్తోంది. అభ్యర్థి ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంది బీజేపీ. సురేంద్రన్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కాదు.. ఆయనకు ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన పేరుంది.