Home » WCL 2024
దిగ్గజ క్రికెటర్ల మధ్య జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఆఖరి అంకానికి చేరుకుంది.
ఇండియా ఛాంపియన్స్ అదరగొడుతోంది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో ఫైనల్‌కు చేరుకుంది.
టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ లు అన్నాదమ్ములు అన్న సంగతి తెలిసిందే.
44 ఏళ్ల వయసులోనూ తనలోని ఆట ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్.