Home » Weather Alert
ప్రజలు తెగిపోయిన వైర్లు, స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు.
తుపానుకి ముందు, తుపాను తర్వాత పరిస్థితి ఏంటి అనేది అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. 13 ఎస్డీఆర్ఎఫ్, 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడకుండా భక్తులను నియంత్రించాలని జగన్నాథ కుమార్ అన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి.
ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ..
హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించేవారని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. వర్షపు నీరు చేరడంతో ఎగ్జిట్ 2, 7లను మూసివేసినట్టు తెలిపారు.
Heat Wave : సూర్యాపేట జిల్లా మునగాలలో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.1 డిగ్రీలు, కరీంనగర్ లో 44.9 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల పాడులో 44.8 డిగ్రీలు..
తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అన్నారు. అలాగే, రాగల 24 గంటల్ల�
బంగాళాఖాతంలో ఏర్పడిన అసానీ తుఫాన్ రెండు రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. అసని తీవ్ర తుఫాన్ మరికొన్ని గంటల్లో కోస్తాంధ్ర తీరం దాటనుంది.