Home » Weather Report
ఉత్తరభారతం చలితో వణికిపోతోంది. మరో ఐదు రోజుల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండంగా మారిందని, చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా...430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిని అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతోంది.
నైరుతి బంగాళాఖాతం, దాని దగ్గరగా ఉండే తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో ఇది పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.
అమెరికాలో ఓ న్యూస్ ఛానెల్ లో అశ్లీల వీడియో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. న్యూస్ ఛానెల్ వాతావరణ రిపోర్ట్‌లో అనుకోకుండా 13 సెకండ్ల వ్యవధితో అశ్లీల వీడియో కనిపించింది.
ఉత్తర అండమాన్ సముద్రంలో ఈనెల 10న అల్పపీడనం ఏర్పడుతుందని.... రాగల 4,5 రోజుల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులుతెలిపారు.
ఏపీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2021, సెప్టెంబర్ 26వ తేదీ ఆదివారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో ఈరోజు,రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురుస్తాయని... ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వానలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణపై మళ్లీ వరుణుడు విరుచుకుపడనున్నాడు. రానున్న మూడ్రోజుల్లో కుండపోత ఖాయమంటూ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక IMD వార్నింగ్‌తో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మూడు వారాల క్రితం జోరువానలతో హడలెత్తించిన వరుణుడు.. స్మాల్ బ్రేక్ తీసుకోవడం�