Home » Wedding
ఆ పెళ్లికూతుర్ని చూసినవారందరికీ నోటిలో నీళ్లు జలపాతంలో పొంగిపోతాయి. వామ్మో..తప్పుగా అర్థం చేసుకోవదండోయ్..ఆ పెళ్లికూతురు ధరించిన నగలు అటువంటివి మరి. ఆమె ధరించిన నగలు‘పానీపూరీ’తో తయారుచేసినవి. అందుకే ఆ పెళ్లికూతుర్ని చూస్తే నోరు ఊరిపోతోంది
న్యూస్ పేపర్ చదవాలని వరుడిని వధువు కోరగా..అతను చదవలేకపోయాడు. దీంతో ఈ పెళ్లి వద్దని వధువు ఖరాఖండిగా చెప్పేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వరుడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే బరాత్ వేడుకను వీడియో తీసిన కొందరు వరుడు కిందపడిన క్లిప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
తమిళనాడులోని ఓ కొత్త జంట గొప్ప మనసు చాటుకుంది. కరోనా సమయంలో తమ పెళ్లిని సింపుల్గా చేసుకుని మిగిలిన డబ్బును కొవిడ్ సహాయ నిధికి ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
పెళ్లిలో వధూవరులను సరదాగా ఆట పట్టించటం ఓ వేడుక. కానీ చైనాలో ఏకంగా దారుణంగా కొట్టటం..బాంబులు పెట్టటం..నీళ్లల్లో పడేయటం వంటి సంప్రదాయాలు ప్రమాదకరంగా మారాయి. దీంతో ఆ సంప్రదాయాన్ని రద్దు చేయాలనే నిర్ణయించారు చైనీయులు.ఇప్పటికే అది కొన్ని ప్రాంత�
ఓ పెళ్లిలో డ్యాన్స్ చేయాలని వధువును కోరడం, ఆమె నో చెప్పడంతో...తాగి రచ్చ రచ్చ చేశాడో ఓ వరుడు. చివరకు పెళ్లి కాస్తా..ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లాలోని భామిని (మం) తాలాడ గ్రామంలో పెళ్ళికి వచ్చిన బంధువులకు పోలీసులు జరిమానా విధించారు.ఒక్కొక్కరూ రూ.1000 కట్టాలని ఆదేశించారు.
పెళ్లి చేసుకునే నెపంతో యువతితో మాట్లాడించి, ఓ యువకుడి వద్దనుంచి సైబర్ నేరగాళ్లు రూ.2 లక్షలు కాజేసిన ఉదంతం సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది.
వరుడ్ని గొడ్డలితో బెదిరించి ఠక్కుమని వధువుకు సింధూరం దిద్దాడు ప్రియుడు. దీంతో వధూవరులతో పాటు పెళ్లికొచ్చినవారంతా షాక్ అయ్యారు.
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన పంజాబీ బ్యూటీ ఛార్మి పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.