Home » Weight Gain
White Rice Disadvantages: నిజం చెప్పాలంటే రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లావు అవుతారు. అయితే అది కొన్ని పరిస్థితుల్లో మాత్రమే. ఎందుకంటే, వైట్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ 70 కంటే ఎక్కువగా ఉంటుంది.
Sleep Deprivation Effects : నిద్రలేమితో బాధపడుతున్నారా? మీ ఆరోగ్యం డేంజర్లో ఉంది జాగ్రత్త.. రోజుకు 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నిద్ర లేమి మరియు బరువు పెరుగుట మధ్య బలమైన సంబంధాన్ని కనుగొన్నాయి. శరీరానికి తగినంత విశ్రాంతి లభించనప్పుడు, అది అనేక శారీరక మార్పులకు లోనవుతుంది. దీని ఫలితంగా ఆకలి పెరుగుతుంది, అధిక కేలరీల ఆహారాల కోసం కోరికలు కలుగుతాయి.
ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు మరియు కాయధాన్యాలు చేర్చడం తప్పనిసరి. జంక్, ఆయిల్, క్యాన్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. టొమాటోలు, ఆకు కూరలు, మాకేరెల్, ట్యూనా వంటి ఆహారాలు తినడం వల్ల ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చు.
ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆరోగ్య సమస్యలలో ఒకటి. వాస్తవానికి దీనికి పర్యావరణ, జీవనశైలి కారకాలు కారణంగా చెప్పవచ్చు. వేగంగా తినడం అధిక బరువు ,ఊబకాయం ప్రమాదలకు కారకంగా అధ్యయనంలో కనుగొనబడింది.
ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాగానే చాలామంది మహిళల్లో పులుపు, ఉప్పుగా ఉండే ఆహారం తినాలనిపిస్తుంది. మామిడికాయ, చింతకాయ, నిమ్మరసం వంటివి తినడానికి ఇష్టపడతారు. వీటిని ఎవరూ సిఫార్సు చేయకపోయినా తినడం ఎంతవరకూ కరెక్ట్?
ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్న వారు ఎక్కువ మొత్తంలో క్యాలరీలు తీసుకోవడం వల్ల బరువు ఈజీగా పెరిగిపోతారు. ఒత్తిడికి లోనవుతున్న వ్యక్తి ఉదయం బ్రేక్ పాస్ట్ తీసుకోవడం మానేస్తాడు. దీనివల్ల మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తీసుకుంటారు. దీంతో ఊబకాయం సమస్య ఎ�
వివాహమైన చాలా మంది జంటలు ఇంట్లో వండుకుని తినేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇంట్లో వంట తయారీ చేస్తుంటే మాత్రం తప్పనిసరిగా తక్కువ కేలరీలున్న ఆహారాన్ని ఎంచుకోవటం మంచిది.
ఉదయం అల్పాహారం తీసుకున్న రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ తినడం వల్ల బరువు పెరగడం లో సహకరిస్తుంది. అదే సమయంలో మజ్జిగ తాగటం మంచిది. మజ్జిగ ఆకలి ప్రేరేపిస్తుంది. ఆకలి పెరిగేలా చేస్తుం
అది 2017. ఆ అబ్బాయి ఇంత సన్నగా అయ్యాడా.. అంబానీ కుమారుడు అనంత్ ఇంత స్మార్టుగా మారాడే.. ఎలా ఇలా మారిపోయాడు. ఒకటే వార్తలు.. కాదు కాదు.. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ఇచ్చిన ట్రైనింగ్‌తో 110 కిలోల అనంత్ అంబానీ.. 70 కిలోలకు చేరుకున్నాడు. స్మార్ట్