West Bengal

    భగ్గుమన్న బెంగాల్ పాలిటిక్స్ : కదల్లేని స్థితిలో మమత, టీఎంసీ ఆందోళనలు

    March 11, 2021 / 03:22 PM IST

    సీఎం మమత కదల్లేని స్థితికి చేరుకున్నారు. అడుగు తీసి కింద పెట్టలేని స్థితిలో ఉన్నారామె. నందిగ్రామ్‌ తోపులాటలో మమత కాలికి ఫ్రాక్చర్ అయింది. ఎడమ చీలమండ, పాదం, కుడి భుజం, ముంజేయి, మెడపై గాయాలున్నాయని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి SSKM వైద్యులు ధృవ

    హాస్పిటల్ నుంచి మమత వీడియో రిలీజ్

    March 11, 2021 / 03:19 PM IST

    mamata బుధవారం సాయంత్రం నందిగ్రామ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో జరిగిన తోపులాటలో గాయపడి కోల్ కతాలోని ఎస్ఎస్కేఎమ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..హాస్పిటల్ నుంచి తృణముల్ పార్టీ కార్యకర�

    మమతా బెనర్జీ ఆస్పత్రిలో చేరడంతో టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల వాయిదా

    March 11, 2021 / 12:51 PM IST

    అసెంబ్లీ ఎన్నికల వేళ నందిగ్రామ్‌ ఘటన... బెంగాల్‌ పాలిటిక్స్‌ను కుదిపేస్తోంది. రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శివరాత్రి కావడంతో...ఇవాళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న టీఎంసీ.. ఆ నిర్ణయాన్ని వాయి�

    నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో మమతపై దాడి..గాయంతో విలవిలలాడిన దీదీ

    March 10, 2021 / 07:01 PM IST

    west bengal బుధవారం నందిగ్రామ్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి గాయాలయ్యాయి. సాయంత్రం ప్రచారం ముగించుకొని ఆమె కారు ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో మమత కాలికి గాయం అయింది. నొప్పితో విలవిలల�

    బెంగాల్ దంగల్ : మమతా బెనర్జీ నామినేషన్

    March 10, 2021 / 02:36 PM IST

    CM Mamata Banerjee : బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నామినేషన్‌ దాఖలు చేశారు. నందిగ్రామ్‌ స్థానం నుంచి ఈసారి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు దీదీ. ఇప్పటి వరకు మమతా బెనర్జీ భవానీపూర్‌ స్థానం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. తాజాగా బీజేపీ పార్టీకి గట్టి కౌంటర్‌ ఇచ్చే ల�

    ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ డీజీపీ ట్రాన్సఫర్

    March 10, 2021 / 12:20 PM IST

    పశ్చిమబెంగాల్ డీజీపీ వీరేంద్ర (ఐపీఎస్) ను ఎలక్షన్ కమిషన్ ట్రాన్సఫర్ చేసింది. మార్చి 27నుంచి అసెంబ్లీ3 ఎన్నికలు మొదలుకానుండగా ఐపీఎస్ పీ నిరంజనయన్ ను అపాయింట్ చేసింది. బెంగాల్ ఛీఫ్ సెక్రటరీకి ఎలక్షన్ కమిషన్ రాసిన లెటర్లో..

    Times Now C-Voter ఒపీనియన్ పోల్ : బెంగాల్ దీదీదే..కేరళలో విజయన్ దే విజయం..తమిళనాడులో డీఎంకే

    March 9, 2021 / 09:41 PM IST

    నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పాలక పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేక విపక్షాలు విజయం సాధిస్తాయా అన్నది చర్చ జరుగుతోంది. అయితే తాజాగా టైమ్స్ నౌ – సీ ఓటర్ సంస్థ తా

    హిందుత్వంలో నాతో ఎవరూ పోటీపడలేరు..బీజేపీకి మమత హెచ్చరిక

    March 9, 2021 / 08:40 PM IST

    MAMATA పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థిగా బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నందిగ్రామ్​లోని టీఎ�

    త్వరలో దేశానికి “మోడీ” పేరు : మమతా బెనర్జీ

    March 8, 2021 / 07:17 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సోమవారం(మార్చి-8,2021)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ కతాలో టీఎంసీ నిర్వహించిన ర్యాలీలో మమత పాల్గొన్నారు. నటీమణులు మరియు ప్రస్తుత టీఎంసీ అభ్యర్థు

    మమతకి భారీ షాక్..బీజేపీలోకి ఐదుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు

    March 8, 2021 / 05:54 PM IST

    బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సువెందు అధికారి లాంటి పలువురు కీలక నేతలు అధికార టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరగా..సోమవారం ఒక్కరోజే ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చే�

10TV Telugu News