Home » West Bengal
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం(మార్చి-21,2021)బంకురాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తేంటే మే-2న బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైపోయినట్లు తెలుస్తోందని ప్రధాని అన్నారు.
సువేందు అధికారి కుటుంబం అసలు రంగును గుర్తించలేకపోయిన తాను ఓ అసమర్థురాలినని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనను తానే నిందించుకున్నారు.
Suvendu’s father : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి నెలకొంది. తిరిగి అధికారం చేజిక్కించుకోవాలన్న తపనతో మమతా బెనర్జీ ఉండగా.. పశ్చిమ బెంగాల్‌ను వశం చేసుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. బీజేపీ పెద్దలు బెంగాల్ లో తిష్ట వేసి వ్యూహ రచన చేస్తున్నారు. టీఎం�
దశాబ్దాలపాటు పశ్చిమబెంగాల్ లో అంతగా ఉనికిలోలేని బీజేపీ.. 2021అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికార టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా పోటీ ఇస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో 18 పార్లమెంట్ సీట్లు గెల్చుకొని సత్తా చాటిన కమలం పార్టీ ఇప్పుడు బెం�
ఎనిమిది దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఐదు,ఆరు,ఏడు,ఎనిమిది దశల ఎన్నికల్లో పోటీ చేసే 148మంది అభ్యర్థుల జాబితాను గురువారం బీజేపీ విడుదల చేసింది.
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గురువారం(మార్చి-18,2021)పురూలియాలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై ప
Mamata Banerjee Warns Bjp: గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఇది కేజీఎఫ్ మూవీ డైలాగ్.. కానీ ఇలాంటి వార్నింగే బీజేపీకి ఇచ్చారు మమతా బెనర్జీ. చెప్పినట్టుగానే వీల్‌చైర్‌పై ఎన్నికల సంగ్రామంలో దూకారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత�
కేంద్ర మాజీ మంత్రి, అటల్ బీహార్ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా సేవలందించిన యశ్వంత్ సిన్హా శనివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొద్ది వారాల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉండగా ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
7 PM టాప్ న్యూస్, 20 వార్తలు, సంక్షిప్తంగా
మాజీ నాయకులు బల్బీర్ సింగ్ రజేవాల్ కోల్‌కతాకు వెళ్లనున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడికి వెల్లి భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడకుండా చూస్తానని అంటున్నారు. ఓటర్లను ఇతర పార్టీల వైపుకు మొగ్గు చూపేలా ప్రయత్నిస్త�