Home » West Bengal
వెస్ట్ బెంగాల్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ నేటితో ముగినయనుండటంతో పార్టీల ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గానికి రెండో విడతలోనే(ఏప్రిల్-1,2021)పోలింగ్ జరగనుంది.
శనివారం వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా..ఇందులో 26 సీట్లలో గెలుపు బీజేపీదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
West Bengal election: 2 on poll duty injured in firing : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయమే ప్రారంభమైన నేపథ్యంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా పుర్బా మేదినిపూర్ జిల్లాలోని సత్సాతామల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ �
Assam, West Bengal Election : ఉద్రిక్తతల మధ్య పశ్చిమబెంగాల్ తొలి దశ పోరు కొనసాగుతోంది. ఓటింగ్‌కు ప్రారంభానికి ముందు ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన పురులియా జిల్లాలో చోటు చేసుకుంది. బస్సుకు నిప్పు పెట�
వెస్ట్ బెంగాల్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు పెరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలకు పోలింగ్ శనివారం( మార్చి- 27,2021) జరగనుంది. తొలి దశలో భాగంగా పశ్చిమ బెంగాల్ లోని 30 స్థానాలకు, అసోంలోని 47 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది.
బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రేపే మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమై.. ప్రచారానికి తెరపడటంతో.. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి పార్టీలు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి 2021, మార్చి 25వ తేదీ గురువారంతో తెరపడనుంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారి తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్..సీఎం మమత కాలి గాయాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు
lపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విడుదల చేశారు. ఆదివారం కోల్ కతాలోని పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్,బెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి కైలాష్ వర్గీయ