Home » Whatsapp feature
WhatsApp Feature : వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్ ఒకటి వస్తోంది.. మీ ఫొటోలు, వీడియో ఫైల్స్ ఆటో డౌన్లోడ్ అయ్యే సమయంలో డేటాతో పాటు స్టోరేజీని కూడా సేవ్ చేయొచ్చు.
Whatsapp Privacy : వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ బిగ్ అప్డేట్ అందిస్తోంది. వినియోగదారులకు డేటాను ఆటో-సేవ్ ఆప్షన్ కంట్రోలింగ్ అందించనుంది. కొత్త అప్డేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది.
WhatsApp scan documents : వాట్సాప్ యూజర్లు ఎక్స్‌ట్రనల్ స్కానింగ్ టూల్స్ లేదా యాప్‌లు అవసరం లేకుండా తమ డివైజ్ కెమెరాను ఉపయోగించి డాక్యుమెంట్లను త్వరగా క్యాప్చర్ చేయవచ్చు.
WhatsApp New Feature : వాట్సాప్ ప్లాట్ఫారంలో నుంచే వేగంగా రియాక్షన్ తెలిపేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఒక రియాక్షన్ మాత్రమే ఎంచుకునేందుకు అవకాశం ఉంది.
WhatsApp Audio Call Bar : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేస్తోంది. కొందరి యూజర్ల కోసం కొత్త ఆడియో కాల్ బార్ ఫీచర్‌తో యూజర్ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తోంది.
WhatsApp Feature : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే కాదు.. ఐఫోన్లలోనూ ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను ఫైల్ ఫార్మాట్లో పంపుకోవచ్చు.
WhatsApp Multi Account : వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్ వచ్చేస్తోంది. ఈ ఫీచర్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వివిధ అకౌంట్ల మధ్య ఎలా మారవచ్చో అదే విధంగా వాట్సాప్ ఫీచర్ పనిచేస్తుంది.
WhatsApp Username : వాట్సాప్‌లో త్వరలో మీ ఫోన్ నంబర్‌ను హైడ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ స్థానంలో యూజర్ నేమ్ కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. స్పామ్ కాల్స్‌కు రాకుండా నివారించవచ్చు.
WhatsApp Feature : వాట్సాప్‌లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రాబోతోంది. మీ స్టేటస్‌ను నేరుగా ఫేస్బుక్ (Facebook)లో షేర్ చేసుకునేందుకు అనుమతించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది.
WhatsApp iPhone Users : ఆపిల్ ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ iOS బీటా యూజర్లకు వీడియో కాల్ల చేసేందుకు ఈ కొత్త పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది.