-
Home » WhatsApp governance
WhatsApp governance
ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. ఆ సేవలన్నీ ఇకపై ఉచితంగా.. వెంటనే ఇలా చేయండి..
December 22, 2025 / 07:40 AM ISTAP Govt Whatsapp Services : ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరికొన్ని సేవలు..
దసరాకి బెజవాడ దుర్గమ్మను దర్శించుకోవాలనుకుంటున్నారా.. టికెట్లు రిలీజ్.. వాట్సాప్ లో ఇలా బుక్ చేసుకోండి..
September 15, 2025 / 12:38 PM ISTఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్లైన్లో ఆర్జిత సేవలు చేయించుకునేందుకు రూ.1500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చు.
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇంటివద్ద నుంచే రేషన్ కార్డుకు అప్లయ్.. వాట్సాప్‌లో ఈ నంబర్‌కు మేసేజ్ చేస్తేచాలు
May 12, 2025 / 09:54 AM ISTఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్..
April 8, 2025 / 10:20 AM ISTఅందుబాటులో ఉన్న ఆప్షన్ల నుంచి "ఆలయ బుకింగ్ సేవలు" ఎంచుకోండి.
గుడ్ న్యూస్.. వాట్సాప్ గవర్నెన్స్ లో త్వరలో 350 రకాల ప్రభుత్వ సేవలు..
March 25, 2025 / 08:00 PM ISTవాట్సాప్ గవర్నెన్స్‌కు అనూహ్య స్పందన ఉందని.. ఈ సేవలను మరింత విస్తృత పరచాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
February 25, 2025 / 05:00 AM ISTఅన్ని కలెక్టరేట్లలో వాట్సప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు చెప్పారు.
గుడ్‌న్యూస్.. టీటీడీ బుకింగ్స్ నుంచి మూవీ టికెట్ల వరకు.. వాట్సప్ గవర్నెన్స్‌లో ఇప్పుడు ఇంకా ఏమేం అందనున్నాయి?
February 11, 2025 / 07:38 PM ISTమరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
వాట్సాప్ ద్వారా బస్సు టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
February 3, 2025 / 02:29 PM ISTదేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ సేవల ద్వారా ఏపీఎస్ఆర్టీసీ పరిధిలో బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
6 నెలల్లో 520 సేవలు- వాట్సప్ గవర్నెన్స్‌పై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు..
January 31, 2025 / 05:57 PM ISTవాట్సప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత పెరిగి అవినీతి కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీలో వాట్సప్ సేవల నెంబర్ ఇదే..
January 30, 2025 / 05:49 PM ISTఏపీలో వాట్సప్ సేవల నెంబర్ ఇదే..