Home » Whatsapp Services
WhatsApp : వచ్చే జూన్ 1 నుంచి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో వాట్సాప్ సర్వీసులు పూర్తిగి నిలిచిపోనున్నాయి. ఫుల్ లిస్టు ఓసారి చెక్ చేసుకోండి.
Whatsapp iPhones : కొన్ని పాత ఐఫోన్లలో వాట్సాప్ సపోర్టు నిలిపివేయనుంది. 15.1 కన్నా ముందు iOS వెర్షన్లు రన్ అయ్యే ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఐఫోన్ 5s, 6, ఐఫోన్ 6 ప్లస్ యాప్‌కు యాక్సెస్ చేయలేరు.
Facebook Down : డౌన్ డిటెక్టర్ ప్లాట్‌ఫారమ్ ప్రకారం.. చాలా మంది ఫేస్బుక్ వినియోగదారులు పోస్టు పబ్లీష్ చేయడంలో లాగిన్ సమస్యలు వంటి ఇబ్బందులను నివేదించారు.
In-flight Wi-Fi Services : భారతీయ విమానయాన ఆపరేటర్లు గాలిలో ఉన్నప్పుడు ఇంటర్నెట్‌ని ఉపయోగించుకునే అవకాశాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నారు.
WhatsApp Users Alert : ఈ కారణంతోనే రానున్న రోజుల్లో మొత్తం 35 స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ రిలీజ్ చేసే కొత్త ఫీచర్లు సపోర్టు చేయని స్మార్ట్ ఫోన్లను వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవాలి.
Whatsapp Metro Tickets : వాట్సాప్ చాట్‌బాట్ సాయంతో ప్రయాణికులు ఇకపై తమ మెట్రో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎప్పటిలాగా లాంగ్ క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో టికెటింగ్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.
వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేవలు నిలిచిపోవటంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, వాట్సాప్‌ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు.
IRCTC Food Online : భారతీయ రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. రైల్లో ప్రయాణించేటప్పుడు వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. IRCTC ద్వారా ఫుడ్ డెలివరీ సర్వీస్ Zoop ఉపయోగించి రైల్వే ప్రయాణికులు తమ WhatsApp చాట్‌బాట్ సర్వీసు ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చే�
ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, చేపట్టే సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతోపాటు... ఈ విషయాలపై తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కూడా ఈ వాట్సాప్ సేవలు మరింతగా ఉపయోగపడతాయని ఏపీడీసీ భావిస్తోంది.
కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిపివేయనుంది. ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లలోనే కాదు.. ఐఫోన్లలో కూడా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి.