-
Home » Whatsapp Users
Whatsapp Users
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇక పాస్‌వర్డ్‌తో పనిలేదు.. బయోమెట్రిక్స్‌తో వాట్సాప్ బ్యాకప్ సేఫ్.. ఇలా యాక్టివేట్ చేయండి!
WhatsApp Backups : పాస్కీ ఎన్క్రిప్షన్ వాట్సాప్ చాట్ బ్యాకప్‌లను సేఫ్‌గా ఉంచుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఫింగర్ ఫ్రింట్, ఫేస్ అన్‌లాక్ లేదా స్క్రీన్ లాక్ వంటి ఆప్షన్లతో బ్యాకప్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ ప్రైవసీ డేంజర్లో.. వెంటనే ఈ 5 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్
WhatsApp Security : వాట్సాప్ తమ యూజర్ల ప్రైవసీకి సంబంధించి అనేక ఫీచర్లను అందిస్తోంది. ఈ సెక్యూరిటీ ఫీచర్లను వెంటనే ఆన్ చేసుకోండి.
వారెవ్వా.. కిర్రాక్ ఫీచర్.. ఇక వాట్సాప్ కాల్స్ కూడా షెడ్యూల్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
Schedule WhatsApp Calls : వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్.. ఒకరే కాదు.. గ్రూపు సభ్యులకు ఎవరికైనా ఈజీగా వాట్సాప్ కాల్ షెడ్యూల్ చేయొచ్చు..
గుడ్ న్యూస్.. వాట్సాప్ యూజర్లకు పండగే.. ఇకపై ఫోన్ కాల్స్ షెడ్యూల్ చేయొచ్చు.. ఇదిగో స్టెప్ బై స్టెప్ గైడ్..!
WhatsApp Schedule Calls : వాట్సాప్ యూజర్ల కోసం మెసేజింగ్ యాప్ షెడ్యూల్ కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇదేలా పనిచేస్తుందంటే?
వాట్సాప్‌లో మెటా AIతో యానిమేటెడ్ వీడియోలు ఇలా క్రియేట్ చేద్దాం.. ఇదిగో స్టెప్ బై స్టెప్ గైడ్..!
Whatsapp Meta AI : వాట్సాప్‌లో మెటా ఏఐతో అద్భుతమైన యానిమేటెడ్ వీడియోలను క్రియేట్ చేయొచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
బిగ్ అలర్ట్.. మీ వాట్సాప్ చాట్ డేంజర్లో.. ఈ 5 ప్రైవసీ సెట్టింగ్స్ ఇప్పుడే ఎనేబుల్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
WhatsApp Privacy : వాట్సాప్ చాట్ ప్రైవసీ కోసం 5 అద్భుతమైన టిప్స్ తప్పక తెలుసుకోండి.. ఇలా ఎనేబుల్ చేస్తే చాట్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై AI ఫొటోలు ఈజీగా క్రియేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!
Whatsapp AI image : వాట్సాప్ చాట్లలో ఏఐ ఇమేజ్ జనరేషన్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం.
వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇకపై ఫోన్ నెంబర్‌తో పనిలేదు.. మీ యూజర్నేమ్తోనే అన్నీ.. ఇదో గేమ్ ఛేంజర్..!
WhatsApp Privacy : వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ ద్వారా ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండానే చాట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
వావ్.. వాట్సాప్ స్టేటస్‌లో ఇన్స్టాగ్రామ్ రేంజ్ కొత్త ఫీచర్లు.. భలే ఉన్నాయిగా.. ఓసారి లుక్కేయండి..!
WhatsApp Status : వాట్సాప్ స్టేటస్‌లో ఇన్స్టాగ్రామ్ మాదిరి కొత్త ఫీచర్లు రానున్నాయి. యూజర్ల కోసం ఎలాంటి ఫీచర్లు రాబోతున్నాయంటే..
వాట్సాప్‌కు ఏమైంది.. ఒక్కసారిగా డౌన్.. లాగిన్ అవ్వట్లేదు.. మెసేజ్‌లు పోవట్లేదు.. యూజర్ల ఇబ్బందులు..!
WhatsApp down : వాట్సాప్ సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. చాలామంది వాట్సాప్ యూజర్లకు కనీసం లాగిన్ అవ్వడం లేదు. మెసేజ్‌లు కూడా పోవడం లేదని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.