Home » White paper
ఇసుకలో 7వేల కోట్లు దోచుకున్నారు. సహజ సంపదలో 10వేల కోట్లు దోచుకున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఇక రుషికొండ ప్యాలెస్ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అసెంబ్లీలో ఈ శ్వేతపత్రం విడుదల చేస్తారు.
CM Chandrababu : ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల
అక్కడి ఎమ్మెల్యే, ఎంపీ రషీద్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
విశాఖలోని రామానాయుడు స్టూడియోలో అనధికారికంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు.
గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్న సీఎం చంద్రబాబు.. విద్యుత్ శాఖలో ఐదేళ్లలో 79శాతం అప్పు పెరిగిందని పేర్కొన్నారు.
ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు.
పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పోలవరం విషయంలో పచ్చి అవాస్తవాలు చెబుతూ జగన్ మీద నింద వేసే ప్రయత్నం చేశారు.