Home » who
కరోనా వైరస్ కేసులు చిన్నపిల్లల్లో ఎక్కువవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) హెచ్చరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యువతలోనే కరోనా వైరస్ పెచ్చురిల్లుతుంది. యూరప్ రీజనల్ డైరక్టర్ ‘పలు హెల్త్ అథారిటీల నుంచి పెద్ద ఎత్తులో యువకులల్లోనే కొత�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారితో పోరాటం చేస్తోంది. గత ఆరు నెలులగా ప్రజలకు కంటి మీద కనుకు లేదు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ పోరాటం ఇంకెన్నాళ్లు సాగుతుందో, కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరి
కరోనా వేళ..పండుగలను ఘనంగా చేసుకోలేకపోతున్నారు జనాలు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మార్చి నుంచి మొదలైన వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలో వస్తున్న పండుగులను ఏదో..ఏదో..అన్నట్లుగా ముగించేస్తున్నారు. 2020, జులై 31వ తేదీ శ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. రానున్న రోజుల్లో ఆకలితో మరణించే వారి సంఖ్య మరింత పెరగనుందని, లక్షా 28వేల మంది చిన్నారులను ఆకలి బలి తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్�
ప్రపంచాన్ని వణకిస్తోన్న కరోనా మహమ్మారి 15 మిలియన్ల మందికి పైగా సోకింది.. ప్రపంచవ్యాప్తంగా 630,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యాక్సన్పై ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతర్జాతీయంగా క్లినికల్ ట్రయల్స్‌లో 25 పొటె�
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫలితాలిస్తున్న జోష్‌తో వేగంగా ముందుకెళ్తున్నాయి. కానీ సంస్థలు, కంపెనీలు భావించినట్టుగా ఈ ఏడాదిలోనే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందా..? మాటలు చెప్పినంత ఈజీగా మెడిసిన్ వస్తుందా..?
CORONA VIRUS పై WH0 మరో బాంబు పేల్చింది. వచ్చే 2021 ప్రారంభం వరకు వ్యాక్సిన్ ఆశించొద్దంటూ కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు WHO అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైఖెల్ జె.ర్యాన్ సోషల్ మీడియా ద్వారా మాట్లాడారు. వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు wh
కోవిడ్-19 వైరస్ నుంచి ఇక మాస్క్‌లే కాదు.. వేసుకునే డ్రెస్సింగ్ సూట్లు కూడా ప్రొటెక్ట్ చేయనున్నాయి. యాంటీ కరోనా ఫాబ్రిక్ సూట్ల పేరుతో మార్కెట్లోకి వచ్చేశాయి. టెక్స్ టైల్ ఇండస్ట్రీ నుంచి భారతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు సియారాం అనే టెక్స్
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) కరోనా వైరస్ సంక్షోభంపై కొత్త హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచదేశాలు పటిష్టమైన నిర్ణయాలు తీసుకోలేని పక్షంలో యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సంక్షోభం మరింత తీవ్రం కానుందని, వైరస్ మరింత భీకరంగా మా�
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ సంక్రమణకు అవకాశం ఉందని వెల్లడించింది. గాలి ద్వారానూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్