భౌతిక దూరాన్నిపట్టించుకోని యువత వల్లే కరోనా వ్యాప్తి

కరోనా వైరస్ కేసులు చిన్నపిల్లల్లో ఎక్కువవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) హెచ్చరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యువతలోనే కరోనా వైరస్ పెచ్చురిల్లుతుంది. యూరప్ రీజనల్ డైరక్టర్ ‘పలు హెల్త్ అథారిటీల నుంచి పెద్ద ఎత్తులో యువకులల్లోనే కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయని చెప్పింది. ఇది చాలు యువత ఎంతమేర బయటకు పంపాలో అని.
అతని ఇద్దరి కూతుళ్ల గురించి మాట్లాడుతూ.. యువత ఎన్ని సమస్యల్లో ఉన్నారో ఇదే చెప్తుంది. ప్రత్యేకించి ఎవరైతే సమ్మర్ కు భయపడకుండా ఉంటారో వారి గురించే ఎక్కువ భయం. వారితో పాటు వారి పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ పట్ల కూడా బాధ్యతతో ఉండాలి. వారు మంచి అలవాట్లను ఎంత మేర అలవరచుకుంటారో మాకు తెలీదు.
విదేశాల్లో ఇలాగే జరుగుతుంది. నెదర్లాండ్స్, ఫ్రాన్స్ లలో 18-25సంవత్సరాల మధ్య వయస్సు వారే కరోనా ఇన్ఫెక్షన్ కు ఎక్కువ గురవుతున్నారు. పైగా వారి నుంచే వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది. మాడ్రిడ్, స్పెయిన్ వంటి ప్రాంతాల్లోనూ యువతే ఎక్కువగా మహమ్మారిని వ్యాప్తి చేస్తూ వస్తున్నారు.
వారంతా జీవితాల గురించి, భవిష్యత్ గురించి ఆలోచించడం లేదతి స్థానిక అధికారి అంటున్నారు. లండన్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. బీబీసీ ప్రకారం.. 14కొత్త వైరస్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. స్కాట్ లాండ్ లో 22కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి.