-
Home » Woman Dance
Woman Dance
Viral Video: మెట్రో రైలులో కిర్రాక్ డ్యాన్స్ చేసిన అమ్మాయి
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
‘తౌబా తౌబా’ పాటకు యువతి డ్యాన్స్.. కాలుజారి కిందపడినా..!
Viral Video : ఓ యువతి రోడ్డు పక్కన రీల్స్ కోసం డ్యాన్స్ చేస్తూ జారికింద పడింది. ‘బ్యాడ్ న్యూజ్’ మూవీలోని ‘తౌబా తౌబా’ పాటకు యువతి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కాలుజారింది. అయినా ఆగకుండా మళ్లీ డ్యాన్స్ చేస్తూనే ఉంది.
ముంబై ఎయిర్‌పోర్టులో యువతి డ్యాన్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
Viral Video :ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఓ యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వాటే బ్యాలెన్స్..! నెత్తిమీద గ్యాస్ సిలిండర్ పెట్టుకుని బిందె మీద డ్యాన్స్ వేసిన మహిళ
ఈ మహిళ బ్యాలెన్స్ డ్యాన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతునున్నారు. ఆమె అలా డ్యాన్స్ చేస్తుంటే వీడియో చూసేవాళ్లకే ఎక్కడి పడిపోతుందో అనిస్తుంది. కానీ ఆమె మాత్రం ఏదో ప్రాక్టీస్ ఉన్నట్లుగానే అలవోకగా చేసేసింది.
Woman Dancing : రైల్వే ట్రాక్‌పై నిర్లక్ష్యంగా యువతి డ్యాన్స్.. ప్రమాదకరం అని మండిపడుతున్న జనం
రైల్వే స్టేషన్లు, మెట్రోలు దాటి.. ఇప్పుడు డ్యాన్సులు రైల్వే ట్రాక్ ఎక్కాయి. రీసెంట్గా రైలు పట్టాలపై ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. యువతి డ్యాన్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.