Home » Women’s Premier League
మహిళల ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ నేటి నుంచే ప్రారంభం కానుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌కు సమయం ఆసన్నమైంది.
బీసీసీఐ డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
WPL Auction : టాటా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో ఎడిషన్‌కు సంబంధించిన ప్లేయర్ల వేలం డిసెంబర్ 9న ముంబైలో జరగనుంది.
డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ లో పరుగుల వరద పారింది. అలాగే వికెట్ల మోతా మోగింది. ఈ రెండు విభాగాల్లోనూ ముంబయి జట్టు పైచేయిసాధించి గుజరాత్ జెయింట్స్ జట్టును చిత్తుచేసింది.
ఉమెన్స్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఆరంభం అదిరేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి రెండుగంటల ముందు నుంచే పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు..................
ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌లనూ ఉచితంగా వీక్షించే అవకాశాన్ని మహిళలు, బాలికలకు బీసీసీఐ కల్పిస్తోంది. అమ్మాయిలు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే స్టేడియాలకు వెళ్లి మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో మొత్తం 20 లీగ్ మ్యాచులు.. 2 ప్లే ఆఫ్ మ్యాచులు.. 23 రోజుల పాటు జరుగుతాయి. మార్చి 4న తొలి మ్యాచు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. మార్చి 5న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో �
Smriti Mandhana: విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో తనకు అత్యధిక ధర పలకడం పట్ల స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. మహిళ క్రికెట్ లో ఇది సరికొత్త చరిత్ర అంటూ పొంగిపోయింది.
ఇప్పటికే ఐదు జట్ల ఎంపిక పూర్తైంది. వచ్చే వారమే ఆటగాళ్ల వేలం జరగనుంది. ఇది కూడా పూర్తైతే త్వరలోనే మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుంది. దీంతో ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న యాజమాన్యాలు తమ జట్లను పటిష్టంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దీనిలో �