Home » World Health Organisation
సోకితే శరీరంపై నీటితో కూడిన బొబ్బలు ఏర్పడతాయి. జ్వరంతో పాటు కండరాల నొప్పులు కూడా వస్తాయి.
Traffic Noise : వాహనాలతో కలిగే శబ్ద కాలుష్యం కారణంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది. ప్రతి 10 డెసిబుల్స్ (dBA) ట్రాఫిక్ శబ్దానికి గుండె సమస్యల ప్రమాదం 3.2శాతం పెరుగుతుందని కనుగొన్నారు.
బాలీవుడ్ నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్తో మరణించిన వార్త అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఈ క్యాన్సర్ ఏంటి? ఎలా సోకుతుంది?
చైనా దేశంలోని పిల్లల్లో హెచ్9ఎన్2 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ అదికారులు అప్రమత్తమయ్యారు. చైనాలోని పిల్లలకు ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ కేసులు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్న దృష్ట్యా కేరళలోని వైద్యనిపుణులతో ఆ రాష్ట్ర
దేశంలోని మలేరియా పీడిత ప్రాంతాల ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త వెల్లడించింది. మలేరియా జ్వరాలు రాకుండా ఆర్21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్ను వెల్కమ్ ట్రస్ట్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మద్ధతుతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాల
ప్రపంచంలోని మూడు దేశాల్లో కొవిడ్ ఒమైక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. యునైటెడ్ స్టేట్స్లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొవిడ్-19కి కారణమయ్యే కొత్త వైరస్ వంశాన్ని ట్రాక్
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ ఎరిస్ కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్లో ఎరిస్ వేరియంట్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతోంది. యూఎస్తోపాటు చైనా, దక్షిణ కొరియా, జపాన్, కెనడా దేశాల్లో ఎరిస్ కొవిడ్ వేరియంట్ ను గుర్తించినట్ల
హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇండియాలో ఏటా 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో పాటు ట్రాఫిక్ చట్టాల అమలులో వైఫల్యం కూడా ఈ ప్రమాదాలకు కారణంగా కనిపిస్తో�
ఈ ఫలితం వచ్చిన తర్వాతే అతడికి సోకింది మంకీపాక్సా లేదా అనే సంగతి తెలుస్తుందన్నారు. సంబంధిత రోగికి మంకీపాక్స్ లక్షణాలున్నాయి. అతడు విదేశాల్లో ఉన్నప్పుడు మంకీపాక్స్ సోకిన రోగికి దగ్గరగా మెలిగినట్లు తెలిసింది.
WHO Chief: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మందగిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.