-
Home » World Health Organization
World Health Organization
బాబోయ్.. రుచి కోసం ఉప్పు తెగ తినేస్తున్నారా? రోజుకు ఎంత ఉప్పు వాడాలి? ఎంత తీసుకుంటే డేంజర్? తప్పక తెలుసుకోండి!
Salt Consumption : ఉప్పు అధికంగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. రుచికి ఉప్పు బాగానే ఉంటుంది కానీ, అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రోజుకు ఎంత పరిమాణంలో ఉప్పు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
కాంగోలో వింత వ్యాధి.. గబ్బిలాలే కారణమా? లక్షణాలివే.. ఎవరికి ముప్పు ఎక్కువంటే?
Congo Mysterious Disease : కాంగోలో మిస్టరీ వ్యాధి కారణంగా 50 మందికి పైగా మరణించారు. లక్షణాలు గుర్తించిన 48 గంటల్లోపు ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఈ వ్యాధి ఏంటి? ఏ వయస్సు వారికి ముప్పు ఎక్కువ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం?
కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేలమంది మృతి...ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ వైరస్ పెద్ద ముప్పుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పా
భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్న నిపుణులు
కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. పరిస్థితి ఆందోళనకరంగా మారకముందే చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేరియంట్‌ను తేలికగా తీసుకోవద్దని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
కేరళలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు.. ముగ్గురు మృతి
మరోసారి కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కోవిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పలు వేరియంట్లుగా ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్ మరోసారి భారత్ లో కూడా విస్తరిస్తోంది. కేరళలో కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్.. అలర్ట్ అయిన భారత్
చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోవిడ్-10 తరహాలో ఇది విరుచుకుపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయ్యింది.
చైనాలో మిస్టరీగా మారిన మరో మహమ్మారి న్యుమోనియా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
చైనా దేశంలో మరో కరోనా లాగా మరో మహమ్మారి న్యుమోనియా మిస్టరీగా మారిందా? అంటే అవునంటున్నాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణులు. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న కొవిడ్ చైనా దేశం నుంచి వ్యాప్తి చెందింది. ఈ సారి పిల్లల్లో శ్వాసకోశ సమస్�
ఆరోగ్యకరమైన జీవనశైలి డయాబెటీస్ నివారణకు మంచి మార్గం.. నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవం
మధు మేహం.. చాలామందిని ఆందోళన పెడుతున్న సమస్య. ప్రతి పదిమందిలో ఒకరు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. మారిన లైఫ్ స్టైల్‌తో పాటు సరైన అవగాహన లేకపోవడం కూడా అందుకు కారణం. ఈరోజు 'ప్రపంచ మధుమేహ దినోత్సవం'. ఈ దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలేంటి?
దీపావళి పండుగ సీజన్లో జ్వరాలు వస్తే జాగ్రత్త...కొత్త కొవిడ్ జేఎన్1 వేరియంట్ వ్యాప్తి, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
దీపావళి పండుగ సీజనులో దేశంలో వైరల్ జ్వరాలు ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ బీఏ 2.86 సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల బారిన పడిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
మనసు బాగా లేదా?.. ఇలా యాక్టివ్ అవ్వండి
మనసు బాగుంటేనే యాక్టివ్‌గా ఉంటాం. ఏ పని అయినా ఉత్సాహంగా చేయగలుగుతాం. మరి మనసు బాగోని పరిస్థితుల్ని ఎలా సరిచేసుకోవాలి? ఈరోజు 'ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం'.. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి?