-
Home » World Oldest Male Panda
World Oldest Male Panda
An An Passed Away : తిండి మానేసి..కన్నుమూసిన ప్రపంచంలోనే పెద్ద వయసుగల పాండా
July 21, 2022 / 01:38 PM IST
ప్రపంచంలో అత్యంత పెద్ద వయసుకలిగిన మగ పాండా కన్నుమూసింది.ఈ భూమ్మీద మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వయసుర్కాలైన మగ పాండా ఇదే.