Home » World Record
ఆ ఆవు అన్నింటికంటే ప్రత్యేకమైనది. ఏది నేర్పితే అది చురుగ్గా నేర్చేసుకుంది. 60 సెకండ్లలో 10 ట్రిక్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. అందరితో ఔరా అనిపించుకుంది.
కిచెన్‌లో ఓ గంట ఉండాలంటేనే బాబోయ్.. అంటారు. అలాంటిది దాదాపుగా 90 గంటలు కిచెన్‌లో ఉండి వంటలు చేయడమంటే ఎంతో సహనం ఉండాలి. అంతే ఇష్టం కూడా ఉండాలి. పాక శాస్త్రంలో ప్రావీణ్యురాలైన నైజీరియన్ చెఫ్ 110 రకాల వంటకాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రిజల్ట్ కో
మొహం చూడగానే ముందు ఆయన ముక్కు కనిపిస్తుంది. అదేంటి అంటారా? ఒకప్పుడు జీవించి ఉన్న ఓ పెద్దాయన ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కుగా రికార్డు నెలకొల్పింది. ఆయనెవరో తెలుసుకోవాలని ఉందా?
ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి చాలామంది రకరకాల ఫీట్లు చేస్తుంటారు. అందులో ఒకటి నిద్రలేకుండా రోజుల తరబడి మేలుకుని ఉండటం. ఒక్కరోజు నిద్రపోకుండా ఉండలేం.. అలాంటి రికార్డు కొట్టడమంటే మాటలా? టోనీ రైట్ అనే వ్యక్తి ఆ రికార్డు కోసం చేసిన ప్రయత్నం చి
కాదేది కవితకనర్హం లాగ.. కాదేది రికార్డులకి అనర్హం అన్నట్లు ఉంది. 6 ఏళ్ల వయసప్పటి నుంచి మెటికలు విరవడం ప్రారంభించి ఇప్పుడు అదే పనితో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు ఓ కుర్రాడు.
అమెరికా వికలాంగ అథ్లెట్ జియాన్ క్లార్క్ కేవలం చేతులతో 4.78 సెకండ్లలో 20 మీటర్ల దూరాన్ని పరుగెత్తి గిన్నీస్ వరల్డ్ రికార్డుకెక్కాడు. అయితే.. అతని ఘనతకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్స్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తు�
ఈ పక్షికి మధ్యలో ఆహారం తీసుకునే వీలు కూడా లేదు. ఎందుకంటే ఆహారం కోసం సముద్రపు నీటిలోకి దిగలేదు. దీని కాళ్లకు నీళ్లలో తేలే శక్తి ఉండకపోవడం వల్ల అది నీటిలో దిగితే మునిగిపోతుంది. అందువల్ల ఆహారాన్ని వెతుక్కోలేదు.
పెట్రోల్ ఖర్చుల్లేకుండా.. కరెంటు బిల్లులు రాకుండా, బ్యాటరీ ఖర్చు కూడా లేకుండా ..1000 కిలోమీటర్లు..కారు రయ్ మంటూ దూసుకుపోయే కారును తయారు చేశారు ఆస్ట్రేలియా విద్యార్ధులు..అదే ‘సోలార్ కారు’..!
టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ 2009 సంవత్సరంలో భూమిపై అత్యంత పొడవైన వ్యక్తిగా వరల్డ్ రికార్డు సాధించాడు. తాజాగా అతను 40వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. స్టువర్ట్ బ్రాడ్‌ను మట్టికరిపించి , టెస్ట్ క్రికెట్లో సింగిల్ ఓవర్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారా ఫీట్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించాడు.