Home » WTC final
విరాట్ కోహ్లీ vs విలియమ్సన్: ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2021)ను న్యూజిలాండ్ జట్టు టీమిండియాను ఓడించి కైవసం చేసుకుంది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో టీమిండియా రన్నరప్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఎదురైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇరు జట్లను కుంగదీయగా చివరి రోజు పర్‌ఫార్మెన్స్‌తో కివీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ గెలుస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫైనల్ లో భారత్ పై న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో సాధించింది. ఇందులో భారత్ చిరస్మరణీయమైన గెలుపు సాధిస్తుందని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు.
వరల్డ్ చాంపియన్ టెస్ట్ లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో టీమిండియా 170పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 64/2తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా ముందుగా ...
వరల్డ్ ఛాంపియన్ టెస్టులో భాగంగా ఇండియా.. న్యూజిలాండ్ ల మధ్య ఆరో రోజు మ్యాచ్ కొనసాగుతుంది. మొదటి రోజు, నాలుగో రోజు వర్షం కారణంగా, లైట్ లోపంతో మ్యాచ్ పూర్తిగా రద్దు కావడంతో మ్యాచ్ రద్దు అయింది.
వరల్డ్ ఛాంపియన్ టెస్ట్ సందర్భంగా సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఫైనల్ టెస్టు మ్యాచ్ నుంచి ఇద్దరు అభిమానులను గెంటేశారు. ఐదో రోజు మ్యాచ్ లో స్టేడియంలో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తులో నినాదాలు చేస్తూ విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేశారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, హిట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 2007లో ఐసీసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత జట్టు తరుపున ఆడిన రోహిత్ శర్మ, 14 ఏళ్ల తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా �
భారత్, తొలి సెషన్ వరకు వేగంగా ఆడి ప్రత్యర్థికి లక్ష్యం విధిస్తుందా? లేక డ్రా కోసం ప్రయత్నిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. భారత్ గెలుపు కోసం చూస్తే మాత్రం మొత్తం 18వికెట్లు ఈరోజు పడాల్సి ఉంటుంది.
వర్షం కారణంగా నాలుగో రోజు మ్యాచ్ రద్దు చేసినట్లు బీసీసీఐ కన్ఫామ్ చేసింది. బీసీసీఐ, ఐసీసీ ట్వీట్ ద్వారా విషయాన్ని ప్రకటించాయి. నాలుగో రోజు ఆటను కూడా వర్షం తుడిచిపెట్టేసింది.
WTC Final: వరల్డ్ ఛాంపియన్ టెస్టు టోర్నీలో భాగంగా జరుగుతున్న మూడో రోజు మ్యాచ్ ను కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ముందుగా బౌలింగ్ చేసిన కివీస్ జట్టు భారత్ ను 217పరుగులకు ఆల్ అవుట్ చేసింది. కాన్వే హాఫ్ సెంచరీతో న్యూజిలాండ్ జట్టు