Home » WTC final
ఇంటర్నేషనల్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 18 నుంచి జరగనుండగా.. ఎవరు ఫైనల్ ఎలెవన్‌లో ఉంటారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే మాజీ భారత బ్యాట్స్‌మన్ సంజయ్ మంజ్రేకర్ ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండచ్చునని ప్రకటించారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరి కొద్ది రోజుల్లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇండియా.. న్యూజిలాండ్ ల మధ్య జరగనున్న మ్యాచ్ లో విజేతకు 1.6మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ వరించనుంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ లో దూకుడు అందరికీ తెలిసిందే. మరి బౌలింగ్ మాటేంటి. సౌతాంప్టన్ వేదికగా ఇండియా జట్టు ఇంట్రా స్క్వాడ్ గేమ్ లో బౌలింగ్ లోనూ అదరహో అనిపించాడు కోహ్లీ. వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమ్ ఇండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సౌథాంప్టన్ స్టేడియంలో గురువారం ఉదయం కోహ్లీ టీమ్ సందడి చేసింది. నెట్ సెషన్స్‌లో క్రికెటర్లు అదరగొట్టారు. ఎంతో ఉత్సాహంతో ఎక్స్‌ర్‌సైజ్, ప్రాక్టీస్ చ�
ఇంగ్లాండ్‌లో మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్‌తో జరిగే ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత్. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బయలుదేరే ముందు ఆటగాళ్లకు BCCI పెద్ద ఉపశమనం ఇచ్చింది.
నాల్గో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టుపై 25 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. దాంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.