Home » Wuhan lab
ఈ కొత్త వైరస్ మెర్బెకో వైరస్‌తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ సబ్ వేరియంట్‌కు చెందినదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కోవిడ్ వైరస్ విషయంలో చైనా పాత్ర మరోసారి వెలుగు చూసింది. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలోనే కోవిడ్ వైరస్ తయారు చేసినట్లు తాజాగా ఒక సైంటిస్ట్ వెల్లడించాడు. ప్రమాదవశాత్తు ల్యాబ్‌లో ఈ వైరస్ లీకై, ప్రపంచమంతా వ్యాపించిందన్నాడు.
కరోనా పుట్టింది ఉహాన్ ల్యాబ్‌లోనే..పార్లమెంట్ కమిటీకి కెనడా శాస్త్రవేత్త డా.అలీనా చాన్ స్పష్టంచేశారు.
కరోనా వైరల్ చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ లో నుంచి వచ్చిందని ఆరోపణలు ఉన్న విషయం విదితమే. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై గతంలో దర్యాప్తు చేపట్టింది.. కానీ ల్యాబ్ వివరాలు ఇచ్చేందుకు చైనా అంగీకరించలేదు. మరోసారి దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆ�
చైనాలోని వుహాన్ లో తొలుత వెలుగుచూసిన కొవిడ్ కారక సార్స్-కొవ్-2 వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా వైరస్ ముప్పు వెంటాడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందంటూ వినిపిస్తున్న వాదనలు బలం చేకూర్చేలా..చైనా కమ్యూనిస్ట్ పార్టీలో కీలక వ్యక్తి ఒకరు అమెరికాకి పారిపోయి వుహాన్ ల్యాబ్ కి సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్�
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలానికి కారణం చైనా అంటూ కుండబద్దలు కొట్టారు. అమెరికాతోపాటు ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలానికి చైనా కారణమన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. దీన�
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ మహమ్మారి గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.