Home » X Users
X Down : ప్రస్తుతం భారత్‌లో వేలాది మంది వినియోగదారులకు ఎక్స్ పనిచేయడం లేదు. యాప్, వెబ్సైట్ రెండింటిలోనూ తీవ్ర అంతరాయం ఏర్పడిందని రిపోర్టులు సూచిస్తున్నాయి.
Twitter Retire : ఎలోన్ మస్క్ ఎక్స్ అన్ని సర్వీసులను కొత్త x.com డొమైన్‌కు మైగ్రేట్ చేస్తోంది. ట్విట్టర్.కామ్ అధికారికంగా రిటైర్ అవుతోంది. మీ అకౌంట్ కావాలంటే వెంటనే ఈ పనిచేయండి.
X Subscription : ఎక్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ నెలకు రూ.900 నుంచి రూ.470కి తగ్గింది. బేసిక్ ప్లాన్ ఇప్పుడు నెలకు రూ.170 మాత్రమే..
Elon Musk : ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xని తన xAI కంపెనీకి 33 బిలియన్ డాలర్ల స్టాక్‌కు విక్రయించారు. ఈ విలీనంతో అడ్వాన్స్ ఏఐ సామర్థ్యాలను ఎక్స్ యూజర్ బేస్‌తో కలిసి అద్భుతాలు చేయొచ్చునని మస్క్ అభిప్రాయపడుతున్నారు.