Home » XIAOMI
సమ్మర్ సేల్ మొదలైంది. సమ్మర్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నస్మార్ట్ ఫోన్ యూజర్లు ఇక పండగే. ఇప్పటికే మొబైల్ మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ల సేల్స్ సందడి మొదలైంది.
రెడ్‌మీ నోట్ 7 కొత్త ఫోన్ భారత్ మార్కెట్లలోకి వచ్చేస్తోంది. అదిగో ఇదేనెలలో.. లేదు లేదు... వచ్చే నెలలో.. అంటూ ఒకటే రుమార్స్.. అసలు.. రెడ్ మీ నోట్ 7 కొత్త స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఇండియా మార్కెట్లలోకి వస్తుందనేదానిపై గందరగోళం నెలకొంది.
ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ జియోమీ ప్రకటించిన రెడ్ మీ 6 సిరీస్ ధరలు తాత్కాలికంగా తగ్గిపోయాయి. మొబైల్ యూజర్లను ఆకర్షించేందుకు జియోమీ కంపెనీ ఎప్పుడూ లేనంతగా.. రెడ్ మీ 6ఏ, రెడ్ మీ 6 ప్రో, రెడ్ మీ 6 సిరీస్ ఫోన్లపై తాత్కాలిక డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోం
జియోమీ కంపెనీ ఫోన్ రిలీజ్‌కు ముందే టీజర్‌లా ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి సంబంధిత సమాచారం మార్కెట్ లో ఉంచింది. గతేడాది అక్టోబర్‌లోనే క్వాల్ కామ్ 11నానో మీటర్ల స్నాప్ డ్రాగన్ 675 ప్రొసెసర్‌ను ప్రవేశపెట్టింది.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 6ప్రో ని అత్యంత తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపింది. 15వేల రూపాయలుగా ఉన్న నోట్ 6 ప్రొ స్మార్ట్ ఫోన్ ని ఫ్లిఫ్ కార్డులో కేవలం 2వేల 799 రూపాయలకే అందించనున్నట్లు �