Home » Yadadri temple
విరాళాల కోసం ప్రత్యేకంగా టీ ఆప్ ఫోలియో మొబైల్ యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
కార్తీకమాసం.. ఆదివారం సెలవుదినం కావడంతో దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.
యాదాద్రి ఆలయానికి మంత్రి మల్లారెడ్డి భారీ విరాళం
యాదాద్రి విమాన గోపురానికి మంత్రి మల్లారెడ్డి విరాళాల సేకరణ
బంగారం తాపడం కోసం మంత్రి మల్లారెడ్డి కూడా..బంగారం విరాళం ఇచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఆయన విరాళాలు సేకరించారు. మొత్తం 11 కిలోల వరకు బంగారం విరాళం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కార్తీకమాసం, ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు.
యాదాద్రి క్షేత్రం మహాఅద్భుతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి తెలిపారు. దేశంలోనే...గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోందన్నారు.
యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్.. కుటుంబం తరపున 1.16కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తామని హామీ ఇచ్చారు.
యాదాద్రి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
యాదాద్రి ఆలయం పునఃప్రారంభం తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందన్నారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నారు.