Yas looming

    Yaas Cyclone Update: దూసుకొస్తున్న యాస్.. ఒడిశా తీరాన్ని ఢీకొట్టే అవ‌కాశం..

    May 25, 2021 / 11:39 AM IST

    వరస తుఫానులు మన దేశాన్ని వణికిస్తున్నాయి. ఒకవైపు కరోనా హడలెత్తిస్తుండగానే పుట్టుకొస్తున్న తుఫానులు ప్రజలకి సవాళ్లు విసురుతున్నాయి. తౌటే తుఫాన్ తీరం దాటి గంటలు గడవకముందే మరో తుఫాన్ ఏర్పడనుందనే వాతావరణ అధికారుల ప్రకటనలతో ప్రభుత్వాలు అప్ర�

10TV Telugu News