Home » Yash Raj Films
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హవా మామూలు రేంజ్ లో లేదు. పుష్ఫకు ముందు పుష్ప తర్వాత అన్నట్లుగా బన్నీ గ్రాఫ్ మారిపోయింది.
కోట్లు పెట్టుబడి పెట్టే సినిమా నిర్మాతలకి కొత్త ఆలోచనలొస్తున్నాయి. కష్టపడి వాళ్లు ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్టులను వేరే ఓటీటీలకు ఇవ్వడం ఎందుకు.. సొంతంగా ఓ ఓటీటీ పెట్టేస్తే పోలే..
అక్షయ్ కుమార్ నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘పృథ్వీరాజ్’ టీజర్ రిలీజ్..
ఈ నాలుగు క్రేజీ మూవీస్.. నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి..
Dilwale Dulhania Le Jayenge: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్, ప్రేమకథా చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ ‘దిల్వాలే దుల్హనియ లేజాయేంగే’ (DDLJ) చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. షారుక్‌ఖాన్, కాజోల్ జంటగా ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై మంగళవారానికి (అక్ట�
రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ‘మర్దానీ 2’ మొదటిరోజు కలెక్షన్ల వివరాలు..
‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా ‘జయేష్‌భాయ్ జోర్దార్’ సినిమాలో నటించనుంది..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ కలయికలో ‘ధూమ్ 4’ తెరకెక్కనుందనే వార్త వైరల్‌గా మారింది..
రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న‘మర్దానీ 2’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్.. ‘వార్’.. సెంట్‌గా రూ. 300 కోట్ల క్లబ్లో ఎంటరైంది..