Home » YCP Incharges
వైసీపీ ఇంఛార్జిలకు సంబంధించి 6వ జాబితా విడుదలైంది.
పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది హైకమాండ్.
నియోజకవర్గ ఇంఛార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించారు సీఎం జగన్. హైకమాండ్ పిలుపు మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ కి నేతలు క్యూ కట్టారు.
ఎమ్మెల్యే కూడా టీడీపీ అధిష్టానంతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ రాజకీయాలు రసకందాయంగా మారాయి. జిల్లాలో ఇంకో రిజర్వు నియోజకవర్గం..
వైసీపీ నేతలకు లిస్టుల టెన్షన్ పట్టుకుంది.
వైసీపీ హైకమాండ్ లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేస్తుంటే.. కొందరు ఎమ్మెల్యేలు ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.
మూడు జాబితాల్లో 59 చోట్ల (అసెంబ్లీ, లోక్ సభ) మార్పులు చేర్పులు చేశారు జగన్. ఇందులో 50 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి.
వైసీపీ ఫోర్త్ లిస్ట్ పై కసరత్తు కొనసాగుతోంది.
ఒంగోలు ఎంపీ స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న సీఎం జగన్ ని కలిసి చర్చించారు.
మల్లాది విష్ణు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధిష్టానం చర్చలు జరిపింది. ఇద్దరూ కలిసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశించింది.