Home » Ycp Mla
టీడీపీ కుట్ర రాజకీయాలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.
వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొని, బీజేపీకి భయపడి హై డ్రామాలు చేసిన వ్యక్తి కన్నా అని అంబటి విమర్శించారు.
పవన్ కళ్యాణ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకసారి పొత్తు ఉంది అంటారు. మరోసారి లేదంటారు. ఆయన లెక్కేంటో తిక్కేంటో ప్రజలకే కాదు మహా మహా మేధావులకి అర్థం కావడం లేదు.
వైసీపీ ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి మాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తానని అందుకే ఆయన్ని ఆహ్వానించటానికి వచ్చానని తెలిపారు.
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్టీఆర్ పేరు చంద్రబాబుకు గుర్తుకొస్తుందని వైసీపీ ఎమ్మెల్యే విమర్శించారు.
ఓ వర్గం చిన్న విషయాన్ని ఆసరా చేసుకొని నన్ను టార్గెట్ చేస్తుంది. పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటా. అలా జరగకపోతే పొలం పనులు చూసుకుంటా. ఎప్పటికీ నా బాస్ జగనే అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణ�
చంద్రగిరి నియోజకవర్గం తనకు కన్నతల్లిలాంటిదని, తనకు మల్లే సేవ చేసే అవకాశం తన కుమారుడికి కూడా ఇవ్వాలని స్థానికులను కోరారు.
నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుగాలమ్మ అమ్మవారికి గ్రామ జాతర నిర్వహిస్తామని ముందే చెప్పానని, అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల రోజులైనా అనుమతి రాలేదని, ఎన్నికల కోడ్ ఉందని ఇవ్వ�
నా భర్త పార్టీ మారితే నేను కూడా నేను కూడా మారాల్సిందే అంటూ ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆమె పార్టీ మారుతున్నారా? దానికి ఆమె హింట్ ఇచ్చారా?
మహానాడు కాదు.. అది మాయనాడు..!