Home » YCP
వైసీపీలో అభ్యర్థుల మార్పుతోపాటు, సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఈసారి కచ్చితంగా గెలుస్తామని అంచనా వేసుకుంటున్న టీడీపీ నాయకులు ఎలాగైనా టికెట్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు.
మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటివరకు 58 అసెంబ్లీ, 10 ఎంపీ నియోజకవర్గాల్లో మార్పులు చేసింది హైకమాండ్.
జగన్ చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే మాత్రం ఆయన పలు పార్టీలకు 'రోల్ మోడల్' అవుతారు. లేకపోతే మాత్రం 'లెర్నింగ్ మోడల్' అవుతారు. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో తేలాలంటే మరో 3 నెలలు వేచి చూడాల్సిందే.
గూడూరు ఇంఛార్జిగా ఎమ్మెల్సీ మేరుగ మురళీని వైసీపీ నియమించడంపై అసంతృప్తిగా ఉన్నారు వరప్రసాద్.
వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు, వారంతా రోజూ నా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆయన వాపోయారు.
అన్న జగన్ను ఏకంగా 'జగన్రెడ్డి' అని బహిరంగంగా సంబోధించడం.. ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాదే రాజ్యమంటూ పదునైన విమర్శలు చేయడంతో.. ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారిందని వైసీపీ ఎదురుదాడి చేయాల్సి వచ్చింది.
వచ్చే రాజ్యసభ ఎన్నికల టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు చేశారు పుత్తూరు మునిసిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి.
గతంలో నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు స్పీకర్. పార్టీ మార్పుపై వారంలోగా సమాధానం చెప్పాలని.. లేకుంటే అనర్హత వేటు వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్.
మంత్రి గుమ్మనూరు జయరాం మొదటి సారి సీఎం బహిరంగ సభకు హాజరుకాలేదు