Home » YCP
వైసీపీపై విరుచుకుపడ్డ జనసేనాని
బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ స్థానం నుంచి వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులు పోటీలో ఉండనున్నారు.
జవాబుదారీతనం కోసమే ఆన్లైన్లో టిక్కెట్లు అమ్ముతున్నట్లుగా వెల్లడించారు రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి అనీల్ కుమార్ యాదవ్.
పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ స్పీచ్‌లో అనవసర విమర్శలు ఉన్నాయన్నారు. పవన్ కన్నెత్తి చూస్తే కాలిపోవడానికి ఎవరూ లేరన్నారు.
ఈ నెల 19న ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.. ఈ ఫలితాల్లో వైసీపీ సత్తా చాటింది.
ఏపీ పరిషత్ ఎన్నికల్లో ప్యాన్ గాలి బలంగా వీచింది. వైసీపీ విజయ పరంపర కొనసాగింది. రాష్ట్ర ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టారు. పరిషత్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల మూడ్ స్టార్ట్ అవ్వబోతుందా? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండన్నరేళ్లకే మళ్లీ ఎన్నికలకు సిద్ధం అవ్వాలంటూ నాయకులకు, మంత్రులకు సూచనలు చేస్తోందా?
సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ధర్మకర్తవా...అధర్మ కర్తవా అని అశోక్ గజపతిపై వ్యాఖ్యాలు చేశారు. బహిరంగ చర్చకు సవాలు చేశారు.
మాజీమంత్రి దేవినేని ఉమాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమాపై జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద అడ్డుకున్నారు.