Home » YCP
మాజీమంత్రి దేవినేని ఉమాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమాపై జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద అడ్డుకున్నారు.
ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహితంగా ఉండేవారిని విచారిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే శుక్రవారం వివేకా వాచ్ మన్ తోపాటు కార్ డ్రైవర్ దస్తగిరిని విచారించారు.
కర్నూలు జిల్లాలో ఛరిష్మా ఉన్న యువనేతల్లో ఒకరు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. యూత్‌లో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో కీలక పదవి దక్కింది.
భూముల కోసం రిలయన్స్ సంస్థ చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా టీడీపీ హయాంలో ఈ భూములను రిలయన్స్ కు కేటాయించారు అధికారులు.
ఏపీలో కొత్త ఎమ్మెల్సీల ఎంపిక
తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలవరకు అందిన సమాచారం మేరకు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిప
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.