Home » YCP
వైసీపీ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. సామాజిక సమీకరణాలు, అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత పార్టీ అధినేత జగన్ అభ్యర్థులను ఖరారు చేశారు.
కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీలో ముసలం మొదలైంది. అత్తాకోడళ్ల మధ్య చైర్ పర్సన్ వార్ హీట్ పుట్టిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రిలో మాత్రం మెజారిటీ వార్డులను దక్కించుకోలేకపోయింది. అయితే ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా మారడంతో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఛైర్మన్ పీ�
ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి వార్తల్లో నిలిచే నగరి ఎమ్మెల్యే, సినీనటి ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల వేళ.. ప్రచారంలో బిజీగా తిరుగుతున్నారు. నగరి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే రోజా..
వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతల అరాచకాలు 10 రెట్లు పెరిగాయని మండిపడ్డారు.
non-bailable warrant issued against Kannababu and Ambati Rambabu : ఏపీ మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హెరిటేజ్ పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాని కన్నబాబు, అంబటిపై.. ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
AP state bandh : విశాఖ ఉక్కు ఉద్యమం సెగలు ఢిల్లీకి తాకుతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ఏపీ బంద్ కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీ బంద్‌లో బీజేపీ పాల్గొనలేదు. వామపక్షాలు, ప్రతిపక్ష టీడీపీ స�
Ramachandraya angry with Chandrababu and Lokesh : చంద్రబాబు, లోకేశ్ ఉంటే టీడీపీకి మనుగడ లేదని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సి.రామచంద్రయ్య తెలిపారు. టీడీపీ బాగుపడాలంటే చంద్రబాబు అయినా లోకేశ్ ను బయటకు పంపించాలి లేదా లోకేశ్ అయినా చంద్రబాబును పార్టీ నుంచి సాగనంపాలన్నారు. బాబు,
Ganta Srinivasa Rao:విశాఖ మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నట్లుగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణం అవ్వగా.. లేటెస్ట్గా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గంటా క్లారిటీ ఇచ్చా�
YCP dominates in municipalities : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. మున్సిపాలిటీల్లోనూ వైసీపీ ఆధిపత్యం కనిపిస్తోంది. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో పలుచోట్ల అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున�