ఐఎమ్‌డీ తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఈ నెల 6న కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు బలంగా ముందుకు కదులుతున్నాయి. దీంతో బుధవారం నుంచి తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడనుంది. బుధ, గురు వారాల్లో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయనే సూచనతో కేరళలో హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టినా కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఢిల్లీలో కొత్తగా 1313 కోవిడ్ కేసులు నమోదయ్యాయి
భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్నటి రోజున నమోదైన కేసుల కంటే ఈరోజు 86శాతం అధికంగా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళనకు..