-
Home » Yoga
Yoga
పాయల్ రాజ్పుత్ యోగాసనాలు.. అమ్మడి ఫిట్నెస్ అదుర్స్
May 13, 2026 / 10:51 AM ISTసోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్ పాయల్ రాజ్పుత్ యోగా (Payal Rajput) సెషన్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మెదడు ఆరోగ్యం కోసం ఉదయం ఈ పనులు చేయండి.. జ్ఞానం, జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది
September 6, 2025 / 06:00 AM ISTమెదడు అనేది మన శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం. మెదడు ఆదేశాలు(Brain Health) లేకుండా శరీరంలో ఏ ఒక్క పని కూడా జరుగదు.
ఈ 5 యోగాసనాలతో కొలెస్ట్రాల్ మాయం.. గుండె సేఫ్.. మీరు కూడా తప్పకుండా చేయండి
July 27, 2025 / 07:45 PM ISTYoga For Health: యోగాసనాలు కూడా కొలెస్టరాల్ను నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి. మరి ఇప్పుడు కొలెస్టరాల్ తగ్గించే ఐదు యోగాసనాలు గురించి వాటి లాభాల గురించి వివరంగా తెలుసుకుందాం.
వ్యాయామం చేస్తున్నారు సరే.. ఇవి ఫాలో అవుతున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి
July 11, 2025 / 10:42 AM ISTFitness Tips: వ్యాయామం శరీరానికి మంచిదే కానీ, అధిక వ్యాయామం అనేది మాత్రం చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
దిల్ రాజు భార్యలో ఇంత ట్యాలెంట్ ఉందా.. యోగా డే స్పెషల్.. యోగాసనాలు వేసి.. ఈ వీడియో చూడాల్సిందే..
June 22, 2025 / 04:29 PM ISTమీరు కూడా దిల్ రాజు భార్య తేజస్విని యోగాసనాలు చూసేయండి..
యోగా డే.. కీర్తి సురేష్ యోగాసనాలు చూశారా..?
June 22, 2025 / 12:27 PM ISTహీరోయిన్ కీర్తి సురేష్ నిన్న యోగా దినోత్సవం సందర్భంగా తన యోగాసనాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దర్శకుడు మారుతి చేతుల మీదుగా 'యోగా ఆంథెమ్' సాంగ్ రిలీజ్..
June 21, 2025 / 07:23 PM ISTఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన యోగా ఆంథెమ్ సాంగ్ ను ప్రముఖ దర్శకులు మారుతి విడుదల చేశారు.
బిజీగా ఉండే వారి కోసం డెస్క్ యోగా.. ఈ 4 ఆసనాలతో ఒత్తిడి మాయం.. మీరు కూడా ట్రై చేయండి
June 21, 2025 / 10:27 AM ISTDesk Yoga: డెస్క్ యోగా మన రోజువారీ ఆఫీసు పని చేసుకుంటూనే సులభంగా చేసుకోవచ్చు.
యోగాలో ఈ ఒక్క ముద్రతో మీరు రప్పా రప్పా వెయిట్ లాస్.. ఏ ముద్రతో ఏం బెనిఫిట్సో చూడండి.
June 20, 2025 / 04:49 PM ISTYoga Mudras: యోగముద్రలు శరీరంలోని ప్రాణశక్తిని నియంత్రించే శక్తివంతమైన సాధనాలు. ఇవి వేళ్ల దశ, శరీర భంగిమ, శ్వాస నియంత్రణ వంటి అంశాల ద్వారా మన శరీర, మనస్సు, ప్రాణ శక్తులను సమన్వయం చేస్తాయి.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఒత్తిడి .. పిల్లలకు యోగా ఒక వరం.. ఏ ఏ ఆసనం దేనికి మంచిదంటే?
June 20, 2025 / 03:20 PM ISTYoga For Children: పిల్లలు యోగ చేయడం వల్ల శరీరం వశ్యంగా, చురుకుగా తయారవుతుంది. పెరుగుదలకు సహాయపడుతుంది.