Home » young man
రీల్స్ కోసం వీడియో తీస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో యువకుడు. వరంగల్ జిల్లాకు చెందిన అజయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి, రైలు పట్టాల వద్ద రైలు వస్తుండగా ఒక వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
మధ్యప్రదేశ్ ఖంద్వా జిల్లాలో దారుణం జరిగింది. యువతి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన యువతిని గ్రామస్థులు ఆస్పత్రికి తరలి�
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష రాసి, తమ్ముడి పెళ్లికి వెళ్తున్న అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. యువకుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంకీపాక్స్ కలకలం రేగింది. మణుగూరులో యువకుడికి మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. మణుగూరుకు చెందిన ఓ యువకుడి ఒంటి నిండా అకస్మాత్తుగా దద్దుర్లు రావడంతో అతన్ని హుటాహుటిన కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి త�
ఆదిలాబాద్ జిల్లాలో పరువు కోసం ఏకంగా కూతురి ప్రాణాలనే తీశాడో తండ్రి. వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. గొంతు కోసి చంపేశాడు. ఇన్నేళ్లు ప్రేమగా పెంచి, మమకారం పంచిన తండ్రే.. పరువు కోసం కర్కోటకుడిగా మారాడు.
ఐపీఎల్ బెట్టింగ్ ల కోసం విజయ్ అప్పులు చేశాడు. పదే పదే అప్పులు చేసి అప్పుల పాలయ్యాడు.
అయితే కరెంట్ లేకుండా చేస్తోంది ఆ ఊరి ఎలక్ట్రీషియన్ అని తెలుసుకున్న ప్రజలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం తన గర్ల్‌ఫ్రెండ్‌ని చీకటిలో కలిసేందుకు మొత్తం గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యువతిని షాన్వాజ్ వేధిస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన యువతి.. యువకుడితో పరిచయం పెంచుకొని అడ్రస్ కనుక్కుంది.
ఆర్మీలో చేరాలన్న తన సంకల్పం కోసం వందల కిలోమీటర్లు పరిగెత్తాడు. ఆర్మీ రీక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించాలంటూ నిరసనగా పరుగులు పెట్టాడు.
భక్తియార్పూర్ పర్యటనలో ఉన్న సీఎం నితీశ్‌ను ఓ యువకుడు టార్గెట్‌గా చేసుకున్నాడు. ఓ విగ్రహానికి సీఎం నివాళులర్పిస్తుండగా.. సెక్యూరిటీని దాటుకుని వెళ్లి మరీ దాడి చేశాడు.