Home » young man
మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన 25 ఏళ్ల డానియల్ గా పోలీసులు గుర్తించారు. అతడు గత కొంతకాలంగా మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లుగా తెలిపారు.
ప్రతిరోజూ రైలు ఎక్కుతూ ఎన్నో వేల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రమాదాలు మానవుడి తప్పిదం వల్ల జరుగుతున్నాయి.
ప్రేమ పేరుతో భారీగా డబ్బులు, బంగారం తీసుకొని అమ్మాయి మోసం చేసిందని, ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటుందంటూ ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
8 ఏళ్ల విచారణ తర్వాత శిక్ష విధించింది. 12 మంది మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన హాస్టల్ ట్యూటర్ హరీశ్‌పై 2014 జనవరి 3న పెద్దవూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. హోటల్ ముందే యువకుణ్ణి మద్యం సీసాలతో సహచర యువకులు పొడిచి చంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గూడూరు గ్రామానికి చెందిన మరో నలుగురిని రప్పించి సహాయం చేసిన ఇద్దరు హైదరాబాద్ యువకులను చితకబాదారు. భయంతో వారు చెరోదిక్కు పరుగెత్తారు. ఒక యువకుడు చీకట్లో బావిలో పడి మృతి చెందాడు.
విలియనూరులో తనకు కరోనా వ్యాక్సిన్ వద్దని ఓ యువకుడు పారిపోయాడు. ఎవరికీ కనిపించుకుండా ఉండేందుకు చెట్టెక్కి కూర్చున్నాడు.
హైదరాబాద్ లో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నమస్తే పెట్టలేదని యువకుడిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడు.
నెల్లూరులోని మన్సూర్ నగర్లో అల్తాఫ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారని సమాచారం.
తనకు గుండెల్లో నొప్పిగా ఉందని..మిత్రులకు చెప్పుడు. వెంటనే ఓ మిత్రుడు స్కూటీ తీసుకుని రాజు ఇంటికి వచ్చి..అతడిని ఆసుపత్రికి తీసుకెళుతున్నాడు.