Home » Young woman
ఆ గ్రామంలోని యువతి మంటలు చెలరేగడానికి ప్రధాన కారణమని.. తనే ఈ పని చేసిందని తెలిపారు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో అలజడి రేపింది.
కామారెడ్డిలో ఓ యువకుడు ఒక వీడియో కాల్ తో మోస పోయాడు. కామారెడ్డికి చెందిన ఓ యువకుడికి గుర్తు తెలియని యువతి నగ్నంగా వీడియో కాల్ చేశారు.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ యువతి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద డివైడర్ ను ఢీకొట్టారు. అనంతరం ఆమెతోపాటు కారులో ఉన్న మరి కొంతమంది యువతులు కారును అక్కడే వదిలి పరారయ్యారు.
మహారాష్ట్రలో విషాదం నెలకొంది. సెల్ ఫెన్ కొనివ్వలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు తనకు ఐఫోన్‌ను కొనివ్వడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో యువతి సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన నాగ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇరాన్ లో హిజాబ్ ధరించలేదని అరెస్టు చేసిన యువతి పోలీస్ కస్టడీలో మృతి చెందారు. హిజాబ్ ధరించనందుకు ఇరాన్‌కు చెందిన ఒక యువతిని ఆ దేశ ‘నైతిక పోలీసులు’ అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో ఉన్న సదరు మహిళ మూడు రోజుల తర్వాత అనుమానాస్పద స్థిత
మధ్యప్రదేశ్ ఖంద్వా జిల్లాలో దారుణం జరిగింది. యువతి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన యువతిని గ్రామస్థులు ఆస్పత్రికి తరలి�
యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రేమోన్మాదికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ప్రేమను నిరాకరించిందని గోరుకంటి శ్రీకాంత్ ఓ యువతిని హత్య చేశాడు. 2017 జూన్ 10న ఈ హత్య జరిగింది. యువతిని కాపాడేందుకు యత్నించ�
యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
మెక్సికోకు చెందిన అలెక్సాకి పుట్టుకతోనే కుడి చెవి చిన్నగా.. సరైన ఆకృతి లేకుండా ఉండేది. ఆ యువతి లివింగ్ సెల్స్ ఆధారంగా పేషెంట్‌కు సంబంధించిన త్రీడీ ప్రిటింగ్ చెవిని ఈ సంస్థ రూపొందించింది.