Home » Young woman
హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో కలకలం రేగింది. మెట్రో స్టేషన్ పైనుంచి ఓ యువతి కిందికి దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.
హైదరాబాద్లో ఓ యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. దోమలగూడలో నివాసం ఉంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది.
హైదరాబాద్ లోని హస్తినాపురంలో యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి కేసులో నిందితుడు బస్వరాజుపై సెక్షన్ ఐపిసి 452, 307, 354B, 25B ఆఫ్ అమ్స్ ఆక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ లో కిలాడీ ఘరానా మోసానికి పాల్పడింది. మ్యాట్రిమోని సైట్లో పరిచయమైన యువతి.. పెళ్లి పేరుతో రూ.17.89 లక్షలు దోచేసింది. ఓ యువకుడు.. వధువు కోసం సైట్లో బయోడేటా పోస్టు చేశాడు.
కర్నూలు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో అరుణ అనే యువతి మృతి చెందింది. పెద్దలు కుదిర్చిన వివాహం కాదని ప్రియుడితో వెళ్లిపోతూ అరుణ చనిపోయింది.
తన ప్రేమను కాదన్నది అనే కోపంతో యువతి గొంతు కోసేశాడు ఓ ఉన్మాది.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి చికిత్సకు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.25 లక్షల మంజూరు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మాదాపూర్ సీఐఐ చౌరస్తావద్ద నిన్నజరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మరణించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న ఓ కిరాతకుడు.. ఆ యువతిపైనే పెట్రోల్ దాడి చేశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
గర్ల్ ఫ్రెండ్ కోసం యువతి గెటప్ లో పరీక్ష రాస్తూ ఓ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన ఆఫ్రికాలోని చోటు చేసుకుంది.