Home » youth
విద్యుత్ వెలుగులు, టపాసుల మోతలు, యువత కేరింతల నడుమ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. హ్యాపీ న్యూఇయర్ అంటూ తెలుగు ప్రజలు కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
మరికొందరు చెప్పే విషయం వేరేలా ఉంది. బాధితురాలు, నిందితుడు ఇద్దరు స్నేహితులని, అయితే యువతి వేరే ఇంకెవరితోనో మాట్లాడంపై తీవ్ర కోపానికి గురైన యువకుడు, యువతిపై దాడికి పాల్పడ్డట్లు చెబుతున్నారు. వీడియో ప్రకారం.. దెబ్బలకు తాళలేక యువతి మూర్చపోయేం�
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్లో దారుణం జరిగింది. నడుస్తున్న రైళ్లో నుంచి ఒక ప్రయాణికుడిని మరో ప్రయాణికుడు బయటకు తోసేశాడు. ఈ ఘటన తారాపీత్ రోడ్-రాంపూర్హట్ రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది.
కశ్మీర్లో పెరిగిపోతున్న అవినీతిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతిని కట్టడి చేయడానికి బదులు చిన్న చిన్న అధికారులను తొలగించి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద వ్యక్తులు చేసే అవినీతికి చిన్న వ్యక్తుల మెడపై కత్తి వే�
అప్పటికే 30 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే కోలుకుని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే జాదవ్‌ను పోలీసులు విచారించగా.. ఈ ఘటనకు ఎవరూ బాధ్యులు కారని చెప్పాడట. తన గర్ల్ఫ్�
మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లోకి చొరబడ్డ కొందరు యూత్.. స్టాఫ్‌ను బెదిరించి, తమ చేతికి దొరికిన ఫుడ్, డ్రింక్స్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనను వారిలో కొందరు వీడియో కూడా తీశారు. దీనిపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ విషయంలో వెనుకడుగు వేసే అవకాశం లేదు. పథకం అమల్లోకి వచ్చే సరికల్లా ఎన్నో అనుకూలమైన మార్పులు ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్పులు జరుగుతాయి.
ఆందోళనలో పాల్గొని ఎఫ్ఐఆర్ నమోదైన యువకులను.. ఎట్టి పరిస్థితుల్లో సైన్యంలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు. భారత ఆర్మీ పునాదులు క్రమశిక్షణ నుంచే ఏర్పడ్డాయని, ఆస్తుల విధ్వంసానికి తావు లేదన్నారు.
యువత నిరసనలను ఆపవద్దని ప్రియాంక గాంధీ అన్నారు. యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలపాలని సూచించారు.
కేంద్రం తీసుకురానున్న ‘అగ్నిపథ్’ పథకంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ పథకంలో చేరేందుకు అభ్యర్థుల వయోపరిమితి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది యువతకు మేలు చేస్తుందన్నారు.