Home » YRF SPY UNIVERSE
తాజాగా YRF స్పై యూనివర్స్ నుంచి రెండు అప్డేట్స్ బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోలకు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్(Yash Raj Films) గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుంది. అందులోను YRF స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చే సినిమాలతో బాలీవుడ్ కి హిట్ ఇస్తూ, స్టార్ హీరోలకు గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుంది.
సల్మాన్ టైగర్ 3 పై భారీ అంచనాలు ఉన్నాయి. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా టైగర్ 3 సినిమా నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
తాజాగా టైగర్ 3 సినిమా నుంచి టైగర్ కా మెసేజ్ అనే పేరుతో టీజర్ ని రిలీజ్ చేశారు.
తాజాగా టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. టైగర్ v/s పఠాన్ (Tiger Vs Pathaan) టైటిల్ బట్టే ఈ సినిమాలో షారుఖ్ అండ్ సల్మాన్ ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నట్లు తెలుస్తుంది.
ఇటీవల అన్ని సినీ పరిశ్రమలు హాలీవుడ్ లాగే ఒక సినిమాకి, ఇంకో సినిమాకి లింక్ పెడుతూ సినిమాటిక్ యూనివర్స్ లు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ లో తాజాగా షారుఖ్ పఠాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా నిర్మాణ సంస్థ YRF స్పై యూనివర్స్ అని.............
పఠాన్ ప్రజెంట్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. బాలీవుడ్ లో ఇప్పటి వరకూఎన్ని స్పై యాక్షన్ సినిమాలొచ్చినా వాటన్నింటనీ మించి యాక్షన్ కా బాప్ అనిపించుకుంటోంది పఠాన్ మూవీ. ఈ ఒక్క స్పై సినిమాయే 700కోట్ల కలెక్షన్లను క్రాస్ చేస్తుంటే పఠాన్ కి తోడు టైగర్, జో�